తా. | అనుపమ, అనంత, అనేక, అనన్వయ, అనవద్య మొదలైన నఞ్ సమాసశబ్దములయందలియచ్చులకును యతి చెల్లుననుట. | |
గీ. | ఇలఁ గుటుంబప్రతిష్ఠ లనేకములు న, నంతగుణనిధి యైనయానందరంగఁ | 157 |
ఉ. | ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ నీషివిమ | 158 |
ఉ. | మ్రొగ్గెడు వాహనంబులును మోములు ద్రిప్పక పాఱుదంతులున్ | 159 |
వ. | అని మఱిన్ని బహుప్రబంధములయందు చెప్పియున్నది గనుక జాడ తెలుసుకోగలది. | 160 |
భిన్నయతి
.
గీ. | అట ఇకారాంతపదముమీఁదటిదికార, మది యనంగ నవ్వలిభిన్నయతికిఁ జెల్లు | 161 |
క. | అంచితతిలకము శౌరి ధ, రించె ననఁగ జగణమధ్యరేఫవిరతి యౌ | 162 |
తా. | ధరించె-ధరియించె, వరించె-వరియించె, భరించె - భరియించె, అను నీమొదలైనశబ్దములున్ను; చేతిది-చేతియది, వానిది-వానియది, ఊరిది-ఊరియది, ఆను నీమొదలయినశబ్దములున్ను మధ్యాక్షరవిరళములగును గనుక అచ్చుకు హల్లుకు యతి చెల్లుననుట. | |
క. | ఆనందరంగనృపతి య, హీనధరాభార[2]మున్ భరించుటచే ని | 163 |
క. | ...ముంచుకొనుఱాలజడికి భ, రించెద గోవర్ధనాద్రి యెలచేఁ గృష్ణా. | 164 |
ఉ. | చొచ్చినఁ బోకు పోకు మనుచు న్నృసకేసరి తేరు డిగ్గి నీ | |