చ. | గుణములకెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్నదు | 98 |
మ. | పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ | 99 |
వ. | నగణము సర్వోత్తమము గనుక దానికి గ్రహతారాయోనిగణరసజాతులు చూడ | 100 |
| “ధనాకర స్సర్వలఘు ర్నగణో బ్రాహ్మ్యదైవతః”. | 101 |
| “నగణస్య సమీపస్థో దుర్గణ శ్శుభదో భవేత్, | 102 |
| “పర్వతానాం యథా మేరు స్సురాణాం శంకరో యథా | 103 |
క. | ఏగణముఁ గదియు నగణం, బాగణము సమస్తమంగళావ్యాప్తం బై | 104 |
క. | చందనతరుసంగతిఁ బిచు, మందంబును బరిమళించు మాడ్కి నమందా | 105 |
గీ. | పర్వతములందు మేరువుభాతి యగుచు, సర్వసురలందు శంకరుచంద మగుచు | 106 |
వ. | అని నగణ మన్నిగణములకు శ్రేష్ఠముగాఁ జెప్పఁబడినది. | 107 |