వ. | అంద 15658735వది యగు | |
| “చారుమతి యొప్పును భజల్ సనభజల్ సనగ | 176 |
వ. | ఇరువదియాఱవ దగు నుత్కృతిచ్ఛందంబునం దిరువదియాఱక్షరంబులు పాదం | |
| “సత్తుగనురత్నముల సప్తదశమంబునను | 177 |
| ఇవ్విధంబున నుక్తాదియిరువదియాఱుచ్ఛందంబుల నుద్భవిల్లినవృత్తంబులందు నూతనపురాతనవృత్తంబులు కొన్ని పూర్వకనిప్రయోగసరణి వివరించినాఁడ, నింక నం దుద్ధరమాలావృత్తంబులు స్వస్థానపరస్థానవృత్తంబులు మొదలుగాఁ గలవృత్తభేదంబులు వివరించెద. | |
క. | ధర రంగధీమణీ! యీ, యిరువదియాఱక్షరముల కెక్కుడు లై యు | 178 |
| “ఎమ్మె వెలయన్ భజసనమ్ములు మఱిన్ భజస | 179 |