| “రవియతిన్ సురభూజరాజము ప్రబలు నభరననారలన్ | 160 |
వ. | అంద 711600వ దగు | |
| "సలలితరీతితో నజభజాజరసంజ్ఞగణాళిఁ జంపకం | 161 |
వ. | అంద 302993వ దగు | |
| "సారె నాగాధిరాట్పంచదశవిరమతన్ స్రగ్ధరావృత్త మౌఁ గాం | 162 |
వ. | అంద 744304వ దగు | |
| “నగణముపై జజజాభరలున్ పదునాల్గిట విరమంబునున్ | 163 |
వ. | ఇరువదిరెండవ దగు నాకృతిచ్ఛందంబునం దిరువదిరెండక్షరంబులు పాదంబులం | |
| "ఏడిటవళ్లు మహిన్ బదుమూఁడిట యెక్కము తక్కువ యిర్వదిటన్ | 164 |
వ. | అంద 2097152వ దగు | |
| “దనర నినుల కవలివడి సతనగణములు గురువు రం | 165 |