| నగుఁ గడు బల్మినైన వినయంబుసుమీ నయసిద్ధి యందుఁ దా | 59 |
ఉ. | ఈగతి నీతిరీతిఁ దగి యెల్లపుడున్ వినయంబుతోఁ గడున్ | 60 |
గీ. | అధికుఁడైన వినయ మందకుండినఁ దన | 61 |
చ. | జనులకుఁ గొల్వఁగాఁ దగును జాలఁగ రాజు వినీతుఁడైనచో | 62 |
ఉ. | నీతియు విద్య గల్గు ధరణీపతికిన్ వినయంబు భూషణం | 63 |
శా. | శ్రీమద్రామకృపాకటాక్షకలితశ్రీయుక్త యుక్తక్రియో | 64 |