ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| ఈ పద్యము నశించినది. రెండుమూడుమాతృకలలో లేదు. ఉన్నదానిలో తప్పులు మిక్కుటముగా నుండుటచేతను అక్షరము లధికముగా లోపించుటచేతను విడువబడినది. | 53 |
క. | అచ్చపుదెలుపును నలుపును | 54 |
| చిత్రవర్ణమను వర్ణము. | |
| ఈపద్యము నశించినది. | 55 |
గీ. | బహ్మమున యక్షశమనవైశ్రవణశక్ర | 56 |
క. | కామక్రోధంబులచే | 57 |
| శుద్ధసత్వముల నిరూపించుచున్నాడు. | |
క. | మదమోహద్వేషాదుల | 58 |
గీ. | సంతతమన్మథకేతా | |