| [1]మూడేళ్ళు రెణ్ణళ్ళు మున్నాల్గు దివసంబు | 3 |
| హయములకు ముప్పదిరెండుసంవత్సరములు పరమాయువు. ఈ సంవత్సరముల యాయుఃప్రమాణమును 10 భాగములుగా చేసిన యొక్కొక భాగమునకు దశయని పేరు. దశాపరిణామము మూడుసంవత్సరముల రెండుమాసముల 12 దివములు. | |
వ. | అట్టిదశాక్షేతభాగం బెట్టిదనిన ప్రపానాధిఫాలాంతంబు క్షేత్రం | 4 |
- ↑ మూడుసంవత్సరముల రెండునెలల 12 దినము లొకదశ