పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాత్సంక్షోభితసుఖసం
దీత్సిమతీచాళ్లువాకధీ ప్రజ్ఞనిధీ.

81


మాలిని.

సుఖవిబుధసుధామా సోమనిక్షిప్తహేమా
ప్రకటసుభగరత్నా ప్రాప్తరాజికయత్నా
పకటసాధుమాజా సస్సురదౌరికాదౌ
ప్రకృతితినికృతికారీ పారిజాతానుకారీ.

82

గద్య
భైరవాచార్య పుత్ర మనుమంచి భట్టుప్రణీతమైన
హయలక్షణవిలాసంబునందలి అవర్తలక్షణం
బన్న ద్వితీయాంకురము.