ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | శంఖావర్తతురంగము | 43 |
| శంఖావర్తనమను సుడిగల తురగమునెక్కిన రౌతుయొక్క చతురంగసేనలను చంపి అతనియొక్క పెంపు సంపద నశింపజేయును. | |
క. | శోకావర్తతురంగము | 44 |
| శోకావర్తననును సుడిగల తురగము గలిగియున్న సేన పరరాజులచే చీకాకునొందింపబడునని రాజులు అట్టిహయంబులు కొనరు. | |
క. | పండితులు ఘోటకంబులు | 45 |
| గుర్రములకు గండభాగములందు సుళ్ళుండినయెడల యజమానునకు గండమగునని హయవేదులు జెప్పిరి. | |
క. | దండముసుడి గల తురగము | 46 |
క. | క్రోడావర్తతురంగము | |