| గాకులు గ్రద్దలుం గరచి కండలు గుండెలు బీకిబీకి పే | 36 |
చ. | హరికకుదంబుపై సుడి మనోదురితంబుగ సర్వసౌఖ్యసం | 37 |
| గుర్రమునకు మూపుర ముండవలసిన స్థలమున సుడియున్నయెడల నయ్యది మహాదురితములు గలిగించును. కావున అట్టి సుడి గల తురగ మిటచుట్టినయెడట కంటిదానిని చూడక విప్రుల కీయవలయును. లేదా శత్రురాజ్యమునకు దోలవలెను. | |
క. | కక్షావర్త తురంగము | 38 |
| కక్షావర్తమను సుడిగల తురంగము అధిపతికి నష్టము కలిగించును. | |
క. | ఎదనొప్ప నంపవానల | 39 |
| హృదయావర్తమును సుడిగల తురగము నెక్కినచో శరపరంపరల జిక్కి, ఓటమి జెందుదుమని జను లెవ్వ రద్దానిని జూడరు. | |
ఉ. | జానువునందు సుళ్ళుగల సైంధవమున్ బాది నెక్కువాడు శో | |