| నిలువదు తడవేశుభములు | 12 |
| ముప్పదిసుళ్ళకు తక్కువయైయున్న గుర్రము ఎక్కువకాలము బ్తుకనోపదు. | |
క. | నెలవులు విడిచిసదమలో | 13 |
| ధృవు లుండవలసిన స్థలములలో నున్న యెడల నాగుర్రమును బ్రతుకదలచువాడు కట్టదగదు. | |
క. | హీనావర్తంబులు ఫల | 14 |
| ఆవర్తంబులను సుళ్ళులేని తురగము ఫలమీయజాలదు. ఎక్కువయైన నావర్తంబులు గల తురగముగూడ తీరనివ్యధ నొసగును. గాన కొలదిగా ధృవులు గలిగి హరిని నిలుపవలయును. | |
క. | నడుము దెగి రెండదెగవై | 15 |
| సుడినడమున తెగి రెండు చేయబడిన తురగమురు సాహసించి యెక్కువాడు చిరకాలము జీవించడు. | |
క. | నెలవుల నిలుపక దావలి | |