మామగారిహస్తలక్షణము
క. | అల భార్యహస్తమందునఁ | 84 |
అల్లునిహస్తలక్షణము
చ. | పరఁగను బద్మకోశమును బట్టుక వామకరంబునందునన్ | 85 |
బావహస్తలక్షణము
గీ. | మఱియు శిఖరంబునందు వామకర ముంచి | 86 |
తోడికోడలిహస్తలక్షణము
చ. | తగవుగ సర్పశీర్షమును దక్షిణహస్తము సాఁచి పట్టుచు | 87 |
అన్నహస్తలక్షణము
గీ. | మెరయు శిఖరంబు నావామకరమునందుఁ | 88 |