మ. | భవనాలంకృతనూత్నరత్నరుచిసంపన్నంబు రాజీవకై | 111 |
వ. | తద్భువననివాసు లైన నాగపుంగవుల వివరించెదం గనుంగొనుము. | 112 |
శా. | పారావారవిహారియైనహరికిం బర్యంకమై ద్వీపశై | 113 |
చ. | అతులసుధాపయోధిమధనావసరంబున మందరాద్రి క | 114 |
వ. | అని మఱియుం దక్షకకర్కోటకప్రముఖులైన చక్షుశవశ్రేష్ఠుల రూపనామంబు | 115 |
చ. | శుకపికశారికానినదశోభితకేళివనాంతరంబులన్ | 116 |
వ. | ఏతద్భువనంబునం గలుగు రాజశేఖరుల నాలోకింపుము. | 117 |
చ. | నిజగజనాథయూథపదనిర్ధళితోన్మదవైరిపార్థివ | 118 |
చ. | లలితలవంగకోమలవిలాసలతాపరిణద్ధచందనా | 119 |