| చక్రసామ్యత వెలయు కుచంబులందు, సామ్యచక్రతఁ దగు వుక్కసపుఁబిఱుందు | 26 |
చ. | మలయజగంధి బిత్తరపుమాటలు వీనులు సోఁకినంతనే | 27 |
ఆ. | ఇరులు సిరులు దొరలు కురులు తియ్యందనంపుఁ దీవి ఠీవి తావి కావి మోవి | 28 |
చ. | కొలుకులకెంపుసొంపు రహి గుల్కెడు తారలనీలిమంబు క | 29 |
సీ. | మునుకారునను కారుకొని మీరు ఘనచారుతనుమారుకొనికేరుఁ దరుణికురులు | 30 |
సీ. | ఇంపుసొంపుల గ్రుమ్మరింపుమాటలు వీణపలుకుల కక్షరాభ్యాస మొఁసగు | 31 |
క. | ఇటువంటి యవయవంబుల, నెటువంటివిలాసవతుల నెనసేయఁగరా | 32 |
ఉ. | మేరుధనుష్కుదేవి స్వరమేళకళానిధి దత్తిలంబు భాం | 33 |
ఆ. | ఆడఁబాడ నేర్చియభినయింపఁగ నేర్చి, సరసకవిత చెప్పఁ జదువ నేర్చి | 34 |