పాహి పాహి గజానన
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: సింధుభైరవి
తాళం: ఆది
పల్లవి:
పాహి పాహి గజానన
పార్వతినంద గజానన
చరణం:
ఏకదంత గజానన
అనేకదం తం విద్యానన …1
లంబోదర హే గజానన
లంబ ఉరగధర గజానన …2
గజానన గజానన
గజానన గజానన …3
సూక్ష్మనేత్ర గజానన
అనంతకర్ణ విచారణ …4
చిన్మయముద్ర బోధన చతుర
యోగ ముద్ర సమాధిపాల …5
సచ్చిదానంద గజానన
నిత్యానంద నిరంజన …6