న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరం నిదరోయె వేల
నేనే ఒంటరి, చలిలో తుంటరి
తెప్పలు విడిచినా, గాలులు తీరం వెతకగా
నలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తాడిమే క్షణములో, ఉరిమే వలపులో ||2||
మాటలతో జోలాలి పాడి, నాకు ఉయ్యాలపట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి, తెల్లారి కాఫి నువ్వు తేవాయే
వింత వింతగా నడక తీసి నాకు కల నువ్వు రావాయ
మనసులో ఉన్న కలవరం తీర్చ నువ్వు ఇక్కడ లేవాయే
నేనిచట నీవు అచట, ఈ తపనలో క్షణములు యుగాములయిన వేళ
నింగి ఇచట నీలమచట, ఇరువురికి ఇది ఒక మదుర బాధయేగా
(న్యూయార్క్ నగరం నిదరోయె వేల, నేనే ఒంటరి, చలిలో తుంటరి)
తెలిసి తెలియక నూరు సార్లు ప్రతి రోజు నిన్ను తలచు ప్రేమ
తెలుసుకో మరి చీమలోచ్చాయి నీ పేరులో ఉంది తేనే
జిల్ అంటు భూమి ఏదో జత కలిసిన చలి కాలం సెగలు రేపెనమ్మ
నా జన్మే నువ్వు వస్తే సంద్రాన ఉన్న అగ్గి మంట మంచు రూపమే
న్యూయార్క్ నగరం నిదరోయె వేల
నేనే ఒంటరి, చలిలో తుంటరి
తెప్పలు విడిచినా, గాలులు తీరం వెతగగా
నలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా
తాడిమే క్షణములో, ఉరిమే వలపులో