నారాయణం నమత సంతతం
రాగం: తోడి తాళం:ఆది
నారాయణ నమత రాగం: తోడి తాళం:ఆది
నారాయణ నమత సంతతం వారాశి షయనం హీరాంగదయుతం||
మారారి వినుతం మునిజన వినతం ధారాధర నిభతనుం శుభ చరితం||
వాసుదేవం అంబుజ లోచనం దాసవర్య పాప విమోచనం
వాసవాద్యాఖిల సురకృత నమనం భాసురేందు వదనం భృత భువనం||