నవనీతచోర నమోనమో (రాగం: ) (తాళం : )

ప|| నవనీతచోర నమోనమో | నవమహిమార్ణవ నమోనమో ||

చ|| హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ | నరసింహ వామన నమోనమో |
మురహర పద్మనాభ ముకుంద గోవింద | నరనారాయణ నమోనమో ||

చ|| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ | నగధర నందగోప నమోనమో |
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక | నగరాధినాయక నమోనమో ||

చ|| వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర | నాకేశవందిత నమోనమో |
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర | నాకజననుత నమోనమో ||


navanItacOra namOnamO (Raagam: ) (Taalam: )

pa|| navanItacOra namOnamO | navamahimArNava namOnamO ||

ca|| harinArAyaNa kESavAcyutakRuShNa | narasiMha vAmana namOnamO |
murahara padmanABa mukuMda gOviMda | naranArAyaNa namOnamO ||

ca|| nigamagOcara viShNu nIrajAkSha vAsudEva | nagadhara naMdagOpa namOnamO |
triguNAtItadEva trivikrama dvAraka | nagarAdhinAyaka namOnamO ||

ca|| vaikuMTha rukmiNI vallaBa cakradhara | nAkESavaMdita namOnamO |
SrIkara guNanidhi SrIvEMkaTESvara | nAkajananuta namOnamO ||


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=నవనీతచోర&oldid=10250" నుండి వెలికితీశారు