నమో దత్త నమో దత్త

వారం: మంగళవారం

పల్లవి:
నమో దత్త నమో దత్త దత్త దత్త నమో నమో 
గురో దత్త గురో దత్త దత్త దత్త గురో గురో

చరణం:
దివ్యపాద నమో నమో దీన రక్ష నమో నమో 
దివ్య పాద దీన రక్ష నమో నమో 

స్వచ్ఛహస్త నమో నమో సుజనపక్ష నమో నమో 
స్వచ్ఛహస్త సుజనపక్ష నమో నమో

ధీర హృదయ నమో నమో భక్త సదయ నమో నమో

కంబుకంఠ నమో నమో కమ్రగాన నమో నమో

మంజుహాస నమో నమో మోహనాంగ నమో నమో 

యోగనేత్ర నమో నమో శక్తిపాత నమో నమో

సత్య రూప నమో నమో సచ్చిదానంద నమో నమో