నమకం - షష్ఠమానువాకం
ఇది ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని షష్ఠమానువాకం.
షష్ఠమానువాకం
మార్చు1. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ.
2. నమః పూర్వజాయ చా పరజాయ చ.
3. నమో మధ్యమాయ చా పగల్భాయ చ.
4. నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ.
5. నమ స్సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ.
6. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ.
7. నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ.
8. నమ శ్శ్లోక్యాయ చా వసాన్యాయ చ.
9. నమో వన్యాయ చ కక్ష్యాయ చ.
10. నమ శ్శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ.
11. నమ ఆశుషేణాయ చా శురథాయ చ.
12. నమశ్శురాయ చా వభిన్దతేచ.
13. నమో వర్మిణే చ వరూధినే చ.
14. నమో బిల్మినే చ కవచినే చ.
15. నమ శ్శ్రుతాయ చ శ్రుతసేనాయ చ.