నమకం - ప్రథమానువాకం
ఇది ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని ప్రథమానువాకం.
ప్రథమానువాకం
మార్చు1. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః
2. యా త ఇషు శ్శివతమా శివం బభూవ తేధనుః
శివా శరవ్యా యా తవ తయానో రుద్ర మృడయ.
3. యా తే రుద్ర శివా తనూ ర ఘోరా పాపకాశినీ,
తయాన స్తనువా శ స్తమయా గిరిశన్తాభిచాకశీః
4. యా మిషుం గిరిశన్త హస్తే బిభర్ష్యస్తవే,
శివాంగిరిత్ర తాం కురుమా హిగంసీః పురుషం జగత్.
5. శివేన వచసా త్వా గిరిశాచ్చావదామసి
యథా నస్సర్వమిజ్జగద యక్ష్మగం సుమనా అసత్.
6. అ ధ్య వోచ ద ధివక్తా ప్రథమోదైవ్యోభిషక్
అహీగంశ్చ సర్వాఇజ్ఞ మ్భయన్ద్సరాశ్చ యాతుధాన్యః
7. అసౌ య స్తామ్రో అరుణ ఉత బభ్రు స్సుమజ్గలః
యే చే మాగం రుద్రా అభి తోదిక్షు
శ్రితా స్సహస్ర శో వైషాగం హేడ ఈమహే.
8. అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనంగోపా అదృశ న్నదృశ న్నుదహార్యః
ఉతైనంవిశ్వా భూతాని సదృష్టోమృడయాతినః
9. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే
అధో యే అస్యసత్వానో హంతేభ్యో కరం నమః
10. ప్రముఇచ ధన్వన స్త్వ ము భయోరార్త్ని యోర్జ్యామ్,
యాశ్చ తే హస్త ఇషవః పరా తా భగవోవప.
11. అవతత్య ధను స్త్వగం సహస్రాక్ష శతేషుధే,
నిశీర్య శల్యానాం ముఖా శివోనస్సుమనా భవ.
12. విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగం ఉత,
అనేశన్న స్యే షవ ఆభు ర స్యనిషజ్గధిః.
13. యాతే హేతి ర్మీఢుష్టమ హస్తేఐభూవ తే ధనుః
తయా స్మాన్విశ్వత స్త్వమ యక్ష్మయా పరిబ్భూజ
14. నమ స్తే అస్త్వాయుధాయా నాతతాయ ధృష్ణవే,
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తపధన్వనే.
15. పరి తే ధన్వనో హేతిరస్మా వృణక్తు విశ్వతః,
అథోయ ఇషుధి స్తవా రే అస్మన్ని ధేహి తమ్.