నమకం - ఏకాదశానువాకం
ఇది ఋగ్వేద దేవుడైన రుద్రుని స్తోత్రమైన నమకం లోని ఏకాదశానువాకం.
ఏకాదశానువాకం
మార్చు1. సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యామ్
తేషాగం సహస్రయోజనే వ ధన్వాని తన్మసి.
2. అస్మి న్మహ త్య ర్ణ వే స్తరిక్షే భవా అధి.
3. నీలగ్రీవా శ్శితినణ్ఠాశ్శ ర్వా అధః క్షమాచరాః.
4. నీలగ్రీవా శ్శితికణ్ఠా దివగంరుద్రా ఉపశ్రితాః.
5. యే వృక్షేషు నస్పి ఇజరా నీలగ్రీవా విలోహితాః.
6. యే భూతానా మధిపతయో విశిఖాసః కపర్ధినః.
7. యే అన్నేషు వివిధ్యన్తి పాత్రేషు పిబతో జనాన్.
8. యే పథాం పథిరక్షయ ఐలబృదా య వ్యుధః.
9. యే తీర్థాని ప్రచరన్తి స్సృకావన్తో నిషజ్గిణః.
10. య ఏతావన్తశ్చ భూయాగంస శ్చ దిశో రుద్రా
వితస్థిరే తేషాగం సహస్రయోజనే వధన్వాని తన్మసి.
11. నమో రుద్రేభ్యో యేపృథివ్యాం యే న్తరిక్షే యే దివి
యేషా మన్నంవాతో వర్ష మిష వస్తే భ్యో
దశ ప్రాచీ ర్దశ దక్షిణా దశ ప్రతీచీ ర్ద శో
దీచీ ర్ద శో ర్ధ్వా స్తేభ్యో నమ స్తే నోమృడయన్తు తే
యంద్విష్మో య శ్చ నో ద్వేష్టితం వో జమ్భేదధామి.