దస్త్రం:తేట తెలుగు గీత శతకం.pdf

సూచిక పుటకు లంకె
వ పేజీకి వెళ్ళు
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →

అసలు దస్త్రం(800 × 1,250 పిక్సెళ్ళు, దస్త్రపు పరిమాణం: 3.37 MB, MIME రకం: application/pdf, 32 పేజీలు)

సారాంశం మార్చు

ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాష తెలుగు. తేట తెలుగు లోని తియ్యందనాలు మరి యే ఇతర భాషలోనూ కానరావు.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ” —శ్రీ కృష్ణదేవ రాయలు

ఆంగ్లేయ ప్రభువైన బ్రౌన్ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు.

దురదృష్టవశాత్తూ ఈ తరం యువత పరభాషా వ్యామోహంలో పడి అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలుగులో మాట్లాడడానికి సైతం వెనకాడుతున్నారు. మన భాషను కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఇందులో భాగంగానే తెలుగు కళామతల్లికి నేను సైతం ఈ చిన్ని తేట తెలుగు గీతాల మల్లె పూదండ సమర్పిస్తున్నాను.

తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ పద్యాలు చదివి ప్రాచుర్యంలోకి తెస్తారని ఆశిస్తున్నాను.

జై తెలుగుతల్లి

లైసెన్సింగ్ మార్చు


నేను, ఈ కృతి యొక్క కర్తను, ఈ కృతిని క్రింద ఇవ్వబడిన లైసెన్సులతో సమర్పిస్తున్నాను:
GFDL

ఈ కృతిని కాపీచేసుకోవడానికి, పంచుకోవడాకిని, మార్పులు చేసుకోవడానికి GFDL ఉచిత లైసెన్సు, వెర్షను 1.2తోను లేదా ఉచిత సాఫ్టువేరు ఫౌండేషను వారిచే విడుదల చేయబడిన తరువాతి వెర్షనుల లైసెన్సుతోనూ, ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది.

This work is licensed under the Creative Commons Attribution 3.0 Unported License.

This page must provide all available authorship information.

 
మీరు మీ ఇష్టం వచ్చిన లైసెన్సుతో ఈ కృతిని వాడుకోవచ్చు.

దస్త్రపు చరిత్ర

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత16:51, 29 అక్టోబరు 202216:51, 29 అక్టోబరు 2022 నాటి కూర్పు నఖచిత్రం800 × 1,250, 32 పేజీలు (3.37 MB)వేములపల్లి రానర (చర్చ | రచనలు)ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాష తెలుగు. తేట తెలుగు లోని తియ్యందనాలు మరి యే ఇతర భాషలోనూ కానరావు. తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ” —శ్రీ కృష్ణదేవ రాయలు ఆంగ్లేయ ప్రభువైన బ్రౌన్ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు. దురదృష్టవశాత్తూ ఈ తరం యువత పరభాషా వ్యామోహంలో పడి అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలుగులో మాట్లాడడానికి సైతం వెనకాడుతున్నారు. మన భాషను కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఇందులో భాగంగా...

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.

మెటాడేటా