దస్త్రం:అనంత విశ్వానికి రక్షకుడు.pdf

సూచిక పుటకు లంకె
వ పేజీకి వెళ్ళు
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →
తరువాతి పేజీ →

అసలు దస్త్రం(872 × 1,239 పిక్సెళ్ళు, దస్త్రపు పరిమాణం: 608 KB, MIME రకం: application/pdf, 8 పేజీలు)

సారాంశం మార్చు

ఏ భేధమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కారణము, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. రోమా 3: 23,11. అందుచేత,. సృష్టికర్తయగుదేవుడుసెలవిచ్చుచున్నదేమనగా, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు నేను నేనే యెహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. భూమిని కలుగజేసినవాడను నేనే దాని మీద నున్న నరులను నేనే సృజించితిని. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించినవాడను కాబట్టి నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములనుతుడిచివేయుటకు పాపము నుండి మరణము నుండి నిన్ను విమోచించుటకు నీ కొరకొక రక్షణ శృంగమును అనగా విమోచకుడను పంపుచున్నాను. ( మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణము పొందియున్నారు గనుక ఏ నరుడును నశించిపోకూడదని దేవుడైన యెహోవా,) నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరని యెహోవా సమాచారము ప్రకటింపజేసియున్నాడు. యెషయా 51:5, 52:10. అందుచేత మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూడవలెనని వారి కన్నులు పరిశుద్ద దేవుని లక్ష్యపెట్టవలెనని ఆయన వారి నిమిత్తము శూరుడైన రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

లైసెన్సింగ్ మార్చు

I, the copyright holder of this work, hereby release it into the public domain. This applies worldwide.
In case this is not legally possible:
I grant anyone the right to use this work for any purpose, without any conditions, unless such conditions are required by law.

 

దస్త్రపు చరిత్ర

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత05:03, 9 డిసెంబరు 201505:03, 9 డిసెంబరు 2015 నాటి కూర్పు నఖచిత్రం872 × 1,239, 8 పేజీలు (608 KB)Kiran kumari mandela (చర్చ | రచనలు)ఏ భేధమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కారణము, నీత...

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.

మెటాడేటా