దస్త్రంపై చర్చ:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf

తాజా వ్యాఖ్య: ఇంటర్నెట్ ఆర్కైవ్ టాపిక్‌లో 15 రోజుల క్రితం. రాసినది: Saiphani02

ఇంటర్నెట్ ఆర్కైవ్

మార్చు

ఇంటర్నెట్ ఆర్కైవ్‌లోని పుస్తకంలో మ్యాప్‌లు, కామిక్స్ ఉన్నాయి. మనం దానిని వికీసోర్స్‌లో పెడితే మంచిది Saiphani02 (చర్చ) 17:04, 2 డిసెంబరు 2024 (UTC)Reply

@AbhiramConlangs Saiphani02 (చర్చ) 17:10, 2 డిసెంబరు 2024 (UTC)Reply
కాని ఆర్కైవ్ లో ఉన్నదాంట్లో చాలా చోట్ల అక్షరాలు స్పష్టంగా కనిపించట్లేదు. అందుకే ఈ వర్షియన్ వాడుతున్నాను. AbhiramConlangs (చర్చ) 17:19, 2 డిసెంబరు 2024 (UTC)Reply
కనిపించని చోట ఈ వెర్షన్లో చూసి సరిదిద్దవచ్చు. మీకు ఓకే అయితే కొత్త సూచిక తయారుచేసి , ఇప్పటి వరకు చేసిన పేజీల ను కాపీ చేస్తా Saiphani02 (చర్చ) 17:21, 2 డిసెంబరు 2024 (UTC)Reply
@AbhiramConlangs scribd వెర్షన్లో ప్రచురణ వివరాలు లేవు. ఏ సంవత్సరంలో అది ప్రచురించారో లేదు. అది పబ్లిక్ డోమైన్లో ఉందో లేదో కనుక ఆర్కైవ్ లో ఉన్న ఫైలు వాడటం మేలు. Saiphani02 (చర్చ) 18:35, 3 డిసెంబరు 2024 (UTC)Reply
నార్ల వెంకటేశ్వరరావు గారు 1985లో మరణించారు కనుక, [1]https://meta.wikimedia.org/wiki/Wikisource_Handbook/Check_Copyright_Status#For_works_published_in_India అధారంగా, పబ్లిక్‌ డొమెయిన్ లో లేదు అనుకుంటున్నాను. @Rajasekhar1961 గారు, ఈ పుస్తకాన్ని వికీసోర్సులో పెట్టడానికి కుదురుతుందా? Saiphani02 (చర్చ) 18:51, 3 డిసెంబరు 2024 (UTC)Reply
Return to the file "పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf".