దశావతార స్తోత్రము


రామ హరే కృష్ణ హరే తవనామ వతామిసతాన్రుహరే

నామస్మరణాధన్యోపాయం నహిబ్శ్యామో భవతరణే

వేదోత్తర కృష్ణహరే వచారమదే సోమగధావ్నవస్మహరణేవ్

మీనాకార శరీరనమో హరభక్తం తేవ్పరిపాలయం 1


మందానాచల ధారణహరేవ్దేవాసుర పరిపాలనబో

కూర్మాకార శరీర నమో హరభక్తం తేవ్పరిపాలయం 2


భూచోరహర పుణ్యదమూర్తే క్రోడోద్ ద్రుత భూతేశహ

క్రోడాకార శరీర నమో హరభక్తం తేవ్పరిపాలయం 3


హేమకశిపు దనుదారణ హేదో ప్రహలాదా శూరపాలనా పో

నరసింహాశ్యుద్రూప నమో హరభక్తం తేవ్పరిపాలయం 4


బలిమత భంజనవిత్తమదే పాదోద్ వయకృత లోక్కృతే

పడువడివేష మనోఙ్న నమో హరభక్తం తేవ్పరిపాలయం 5


క్షితిపతి వంశ సంభవ మూర్తే క్షితిపతి రక్షా క్షద్మ్zఉర్తే

భృగ్హుపతి రామవరేణ్య నమో హరభక్తం తే పరిపాలయమాం 6


సీతావల్లభ దాశరధే దశరధ నందన ల్zఒకగురో

రావణమర్ధన రామ నమో హరభక్తం తేవ్పరిపాలయం 7


కృష్ణానంద కృపాజలధే కంసారే కమలేశహరే

కాళియ మర్ధన కృష్ణ నమో హరభక్తం తే పరిపాలయమాం 8


త్రిపురసతీ మానవిహరణా త్రిపుర విజయవ్మార్ఘణరూపా

సుద్ధఙాన విబుద్ధ నమో హరభక్తం తేవ్పరిపాలయం 9


దుష్టవిమర్ధన సిస్హ్టహరే కలిదూరకోత్తమ వాహనరే

కల్కి కర కరవాల నమో హరభక్తం తేవ్పరిపాలయం 10