దశరథరాజనందనచరిత్ర/అనుబంధము

అనుబంధము

దశరథరాజనందనచరిత్రయందు ప్రతియాశ్వాసములో కవి వాడిన వివిధ వృత్తములు

వృత్తనామము ప్రథమాశ్వాసము ద్వితీయాశ్వాసము తృతీయాశ్వాసము చతుర్థాశ్వాసము పంచమాశ్వాసము మొత్తము
ఉత్పలమాల 9 13 14 12 23 71
చంపకమాల 14 23 23 27 39 126
1.ము.ప.గ్ర. 1.ము.ప.గ్ర. 1.ము.ప.గ్ర
మత్తేభము 11 7 2 4 10 34
1.ము.ప.గ్ర.
శార్దూలము 4 4 2 3 3 16
సీసము 14 8 12 15 31 80
గీతము 10 3 13
తేటగీతము 9 13 4 12 32 70
ఆటవెలఁది 6 12 13 9 23 63
కందము 36 52 81 67 94 310
మత్తకోకిల 1 1
కలహంస 1 1
తరల 1 1
స్రగ్విణి 1 2 3
మాలిని 1 1
ఉత్సాహ 3 3
మొత్తము 104 133 132 160 264 793

నాగబంధము

చంపకమాలావృత్తము

చ.

నరహరి ధీర సూరి వర నారద వర్ణిత గానలోల శ్రీ
వర కరుణా విచార కరివైరిహర స్థిర భోగపావనా!
నిరత నవీన హార ధర నీరజ పద్మవిహార భూరతా!
హరినగజాత సారసుత యాతత లంఘన చారువాససా!

(5-303)

ఖడ్గబంధము

ఉత్సాహ.

శౌరి శౌరిసూరిసంద్యశాపతాపకోపనా
సూరి భూరివై రి హంససోమసోమ లోచనా
నారిదుర్విచారికర్ణనాసికావిఖండనా
వారితోగ్రదైత్యగర్వవసకృశానుపావనా.

(5-309)

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.