తెలుగు వాక్యం/పరిభాష
పరిభాష
అనుకరణ సూచకం - quotation marker
అనుకర్త - reporter అనుకారకం - quotation marker అనుభోక్త - experiencer అనువర్త - reporter అనుశ్రోత - hearer of the report అప్యర్థకం - concessive అమూర్త నామం - abstract noun అర్ధప్రధానం - information centred ఆఖ్యాతం - predicate ఆఖ్యాతబంధం - Predicate phrase ఆధారదళం - conditional clause ఆధేయదళం - conditioned clause ఆనుపూర్విక - chronological ఉపవాక్యం - clause ఏకకర్తృక నియమము - like_subject constraint ఏకవస్తుబోధకత - coreferentiality ఏకైక సంబంధం - isomorphism, one to one correspendence కర్త్రుద్ధరణ సూత్రం - subject raising rule కాంక్షార్థకనామం - intentive nominal |
కారణవాక్యం - causal clause
కార్యవాక్యం - result clause క్రియాబంధం - verb phrase క్రియావిభక్తి సంధానసూత్రం - agreement rule క్త్వార్థకం - perfective participle గతి - process గమనార్థకక్రియలు - motioa verbs గర్ఫవాక్యం - embedded sentence గర్భివాక్యం - matrix sentence గున్తనిర్మాణం - deep structure చర్య - action చేదర్థకం - conditional తక్షణభవితవ్యం - inceptive ధాతువిస్తరణ - stem extension నామబంధం - noun phrase నామ్నీకరణం - nominalizations నిరధీనత - uncontrollability నిరనుబంధ - disjenctive నిశ్చయార్థకం - assertive పదక్రమ వ్యత్యాసం - change of ward order పదబంధం - phrase పరప్రయోజనార్థకం - benefactive పరిపురణార్థకం - completive |
పరిణామబోధక క్రియలు - change of state verbs
పరోక్షప్రశ్న - indirect question పరోక్షవిధి - indirect imperative పరోక్షానుకరణ - indirect speech పారస్పర్యార్థం - reciprocative ప్రత్యక్షానుకరణ - direct speech ప్రధాన క్రియ - majn verb ప్రధాన వాక్యం - main clause ప్రయోజనార్థకం - purposive ప్రవృత్తి - function ప్రాధాన్య వివక్ష - focus బుద్ధ్యర్థక క్రియలు - verbs of cogvition భిన్న కర్తృక నియమం - unlike subject constraint భాషీకరణ - codification into language భౌతిక వ్యాపార క్రియలు - physical process verbs మనోవ్యాపార క్రియలు - mental process verbs యత్తదర్థక వాక్యాలు - correlative sentences రీత్యర్ధం - manners వచ్యర్థక క్రియలు - speech verbs వికల్ప సంయోజన - alternate coordination విభక్తి బంధం - case phrase |
విభక్త్యర్థక నామ్నీకరణం - relative nominalizations
విషయార్థక నామ్నీకరణం - factive nominalization వ్యక్త నిర్మాణం - surface structure శబ్ద ప్రధానం - code centred శత్రర్థకం - durative participle శత్రర్ధ బోధ - duration శ్రవణార్థక క్రియలు - hearing verbs సంకలన సంయోజన - additeve coordination సంఘటన - event సందేహార్థకం - dubitative నంభావన - expectation సంభావ్యమాన - conceivable ; unreal సంయుక్త పదబంధం - coordinate phrase సంయుక్త వాక్యం - coordinate sentence సంశ్లిష్టవాక్యం - complex sentence సనామబంధ లోపం - equi-NP delition సమబోధకత - coreferentiality సమసామయిక - simultaneous సమాన కర్తృక నియమం - like subject constraint సమీకరణ వాక్యాలు - equational sentences |
సర్వనామ పరివర్తక సూత్రం - pronoun change rule
సర్వనామీకరణం - pronominalization సాధారణ పదక్రమం - unmarked word order సాధ్యనామం - derived noun సానుబంధ - conjunctive |
సామర్థ్యార్థం - abilitative
సామాన్య వాక్యం - simple sentence సిద్ధనామం - basic noun స్థితిబోధక క్రియలు - stative verbs స్థితిభేదం - change of state స్వాధీనత - controllability స్వామ్యార్థం - possessive |
*
దేశభాషలందు తెలుగు లెస్స
ప్రపంచ తెలుగు మహాసభలు
1975 ఏప్రిల్ 12–18