తాలాంకనందినీపరిణయము/చతుర్థాశ్వాసము
తాలాంకనందినీపరిణయము
చతుర్థాశ్వాసము
క. | శ్రీస్తనకుసుమస్తబక | 1 |
గీ. | అవధరింపుము, జనమేజయాధిపతికిఁ | 2 |
శా. | ఈలీలన్ మిహిరోదయం బగుటచే నింపొందఁగా వందివై | 3 |
గీ. | హితులు. భూపతులును, పురోహితులు, వార | 4 |
వ. | మఱియు నుగ్రసేనవసుదేవబలభద్రసాత్యకిసారణకృతవర్మప్రద్యు | 5 |
| సీ. పటుసితాంభోజప్రభాభాసురత మేన | |
తే. | తారహీరపటీరడిండీరసౌర | 6 |
క. | నిలిచిన మౌనీంద్రుని పద | 7 |
సీ. | ఫణినాథుఁడే మౌనిపాటకు ఫణులెత్తి | |
తే. | నతతమోక్షార్జనోపాయచతురతఁ దగి | |
| నేవరర్షి యతండవు నీవ కావె | 8 |
క. | ఓ విబుధమౌని! యిట మీ | 9 |
క. | అన విని సురసంయమి యి | 10 |
సీ. | సకలచరాచరాత్మకుఁడవై తగు నీకు | |
గీ. | తలఁప నీ వాదిమధ్యమాంతరహితుండ | 11 |
క. | అల వైకుంఠము విడి మీ | |
| కలఁబోకలందు భవదు | 12 |
మ. | అనుచుం గొంత నుతించి శీఘ్రగతిగా నయ్యంబుజాతాక్షు వీ | 13 |
క. | చేడియ సుభద్ర వారల | 14 |
క. | వచ్చి ప్రణామ మొనర్పఁగ | 15 |
క. | మీకన్య మరునిచేతిశు | 16 |
ఉ. | ఈరమణీలలామహృదయేశ్వరుఁ డీయభిమన్యుఁ డౌట కం | 17 |
క. | తొలుత కురుపాండవులకుం | |
| గలకాల మించుకైనను | 18 |
ఉ. | ఈశిరేఖచక్కఁదన మెల్లను విన్న సుయోధనుండు దా | 19 |
తే. | దాని కొకరీతి కలహమే తారసిల్లు | 20 |
మ. | అని యూహించి విదర్భరాజసుత నెయ్యంబొప్ప వీడ్కొల్పఁగా | 21 |
క. | కురునాథ! కుశలమే మీ | 22 |
చ. | అనిన నృపాలమౌళి దరహాసముఖంబున బల్కె దేవ మీ | 23 |
వ. | అనిన రాజేంద్రునకు మునీంద్రుం డిట్లనియె. | 24 |
ఉ. | ద్వారకలో యదూద్వహుఁ డుదారయశోవిభవంబులన్ జగ | |
| హార మొనర్చి సద్బుధజనావనుఁడై చెలువొందుచున్నయా | 25 |
క. | మేలనఁగ నేమి దలఁచితొ | 26 |
క. | భామిని చక్కదనం బిక | 27 |
క. | చెఱుకునను పండుపండిన | 28 |
సీ. | గొప్పనీలఁపుకుప్ప లప్పుమోపరి తెప్ప | |
తే. | తమ్ము లద్దమ్ములను గ్రమ్ము నెమ్మొగమ్ము | 29 |
సీ. | సతినెఱు ల్నెమిలిపింఛమురీతిని జెలంగఁ . | |
గీ. | చనులు జక్కవలబెడం గనుకరించ | 30 |
ఉ. | ఎంతని నే నుతింతు తరళేక్షణ చక్కదనం బటుండ ని | 31 |
క. | ఏమో తెల్పితినని మది | 32 |
క. | అని చెప్పి, సురమునీంద్రుడు | 33 |
క. | అంతట దుర్యోధనుఁ డ | |
| కాంతమునకు బిలిచి ప్రలం | 34 |
క. | మునివలన దనకుఁ దెలియుట | 35 |
ఉ. | వారలు సమ్మతింప దగువారలఁ గార్యదురంధరైకవి | 36 |
చ. | అరమర లేని చుట్టము హలాయుధుఁడు న్మనపట్ల మిత్రుఁ డం | 37 |
క. | కౌరవనాథుం డిటువలె | 38 |
సీ. | మగరాలవాకిళ్లు మాణిక్యఁపునగళ్లు | |
గీ. | ధీర్లు మణిహార్లు సంసార్లు తెగువవార్లు | 39 |
మ. | తమరాకం దగువారిచే బలునకుం దాత్పర్య మౌనట్లు యు | 40 |
ఉ. | కౌరవభర్త మ మ్మనుపఁగాఁ జనుదెంచితిమయ్య మీ కతం | 41 |
క. | రారాజు కౌరవేంద్రుఁడు | 42 |
చ. | అతనిసుతుండు లక్ష్మణుఁడునా శుభలక్షణుఁ డొప్పు రూపని | 43 |
తే. | నట్టులే నట్టి సుగుణముల్ తెట్టెబెట్టి | 44 |
క. | నెయ్యమున మీకు వారికి | 45 |
చ. | జగతిని గన్నియల్ వరుని చక్కదనంబె గణింతు రమ్మలుం | 46 |
క. | అదిగాన నిందఱల క | 47 |
మ. | చెలువం బొప్పఁగ విప్రు లిట్లను మృదుక్షేమోక్తు లాలించి యా | 48 |
చ. | తొలుతటినుండి దా భగినితో వచియించిన సూనృతోక్తులం | 49 |
శా. | మాకు న్వారల కానుపూర్వమగు ప్రేమ ల్మీరు సంబంధ మీ | 50 |
తే. | కన్య శశిరేఖ కింక లక్ష్మణుఁడె మగఁడు | 51 |
క. | తనదు పురోహితవర్గం | 52 |
క. | వా రవ్వధూవరులకుం | 53 |
గీ. | దేవ నేటికి యాఱవదివసమునను | 54 |
మ. | అనినం గౌతుకచిత్తుఁడై హలధరుం డప్పట్టణం బెల్ల చ | 55 |
వ. | మఱియు గర్పూరకస్తూరికాప్రముఖబహువిధపరిమళమిళితకర్దమ | |
| వారస్ఫారకంఠీరవాకారనిస్తారితబహిర్ద్వారప్రదేశంబును, సకలకళాకలాప | 56 |
క. | వైవాహికోత్సవమునకు | 57 |
సీ. | తండులసూపాజ్యతైలామ్లఫలకటు | |
తే. | ముఖరవైవాహికోచితనిఖిలవస్తు | 58 |
క. | అనవద్యహృద్యవాద్య | |
| వినజాటినంతలోపల | 59 |
క. | వెలవెలనబోయి తాన | 60 |
వ. | అని నిశ్చయించి. | 61 |
చ. | కనుఁగవ కెంపుఁ బార మది కళ్వళ మంతకు బెంపుదేర హె | 62 |
క. | తగునా భవదగ్రజుఁ డి | 63 |
మ. | తొలుతన్ మీమగవారు మీర లతియాప్తుల్ బాంధవశ్రేష్ఠులౌ | 64 |
క. | కలిమి గలవా రటంచని | 65 |
గీ. | శిశువు తనకుఁబుట్టి చేటలో బడునాడెఁ | 66 |
వ. | అని యంతంత దురంతచింతాధరాక్రాంతసంతాపితస్వాంతయగు | 67 |
ఉ. | ఓవిమలాంగి నీవు వెతనొందఁగ నేటికి దైవయోగమే | 68 |
ఉ. | ఖండిత మాడరా దతని గట్టెదుటన్ సుతకున్ స్వతంత్రుఁ డా | 69 |
క. | కానున్న కార్యమెల్లను | 70 |
క. | పోయి హలాయుధుకడ దం | 71 |
క. | మురహర వార్తలింకే మన | |
| ఝరపూరమధురమధుసం | 72 |
శా. | స్వామీ యెన్నఁడులేని ముచ్చట మహాశ్చర్యంబుగా వింటి | 73 |
చ. | మొదల సహోదరీమణి ప్రమోదము నొంద ననుంగుఁగూఁతుఁ న | 74 |
గీ. | నీతికోవిదులగు బుధవ్రాత మెల్ల | 75 |
ఉ. | చెల్లెలు నమ్మఁబల్కి తుది చేటు లెఱుంగక బొంకు జేసి మే | 76 |
చ. | అన విని తోకద్రొక్కిన మహాహివిధంబున భూత్కరింపుచున్ | 77 |
ఉ. | కౌరవు లిట్టిచుట్టములు గారటె నీవు కిరీటిపక్షమై | |
| ష్కారణభక్ష్యభోజ్యములు కై నెడద్రోయుచు చేదుకాయలం | 78 |
తే. | పూర్ణసామ్రాజ్యవిభవసంపూజ్యులైన | 79 |
క. | అనినం గృష్ణుఁడు తనలో | 80 |
చ. | అది కనుగొందుఁ బాండుసుతు లాగ్రహులై చనుదెంచిరేని సం | 81 |
చ. | అని హేతుగర్భవచనము | 82 |
మ. | అనుచుం దిగ్గున లేచి శౌరి జనఁగా నయ్యంబుజాతాక్షి స | 83 |
క. | నీమఱదు లడవి కేఁగిన | 84 |
క. | మాకుగల లేమి జూడకు | 85 |
చ. | చెలిమిని గూఁతు నిత్తునని చేతిలొ చెయ్యిడి బాసజేయు నీ | 86 |
క. | కావున భవదనుమతి గొని | 87 |
మ. | అని ప్రార్థించు సహోదరిం గని విరూపాక్షుండె బోలెన్ చల | 88 |
ఉ. | కూటికి పేదలై యొరులకుం గల బిడ్డల నాసజెందు టీ | 89 |
క. | నీకున్నవారె కన్నచి | 90 |
మ. | ఇలలో పాండవు లెంతవారయిన నేమీ, కౌరవాధీశుతో | 91 |
క. | అని కర్ణశూలములుగా | 92 |
సీ. | కజ్జలంబు దొఱంగఁగా వెడల్కన్నీరు | |
తే. | చింత నెదగూర్చి చెక్కిట చెయ్యి జేర్చి | 93 |
మ. | తలిదండ్రు ల్విబుధు ల్సహోదరులచెంతన్ మున్ను నాకిచ్చు బా | 94 |
సీ. | ప్రియబంధువుల సంపదయు నుతించితె చాలు | |
| దొడ్డుకొంచెము లెన్నదొడరెదు నీబిడ్డ | |
తే. | నీనెనఱు జూడ నిట్లంటిగాని రాజ | 95 |
చ. | వనజభవుండు మున్ను తలవ్రాసినరీతి ఫలించు ధారుణీ | 96 |
క. | అని యిట్లగ్రజు దూఱుచుఁ | 97 |
క. | అంతన్ సాత్యకి యాహలి | 98 |
మ. | హరియున్ సోదరి నిన్ను బ్రార్థనలు సేయన్ వారి నుల్లంఘ్యవా | 99 |
క. | రణపండితులగు పాండవ | 100 |
క. | ఊరికడ నున్ననేమీ | 101 |
ఉ. | వా రిట కేఁగుదెంచి శరవర్షము నింపిననాఁడు జూడు నీ | 102 |
క. | అని కనలి పలికి కురుపతి | 103 |
క. | సిరి స్వతంత్రుఁడు గావున | 104 |
చ. | జనవరబాలు రందఱకు చక్కనివాఁ డభిమన్యుఁ డర్మిలిన్ | 105 |
ఉ. | ఏసతి నేవరుండు వరియించ సృజించె విరించి హేతు వ | 106 |
క. | ఇత్తెఱఁగున సాత్యకి కఠి | 107 |
మ. | అల సౌభద్రుఁడు మీకుఁ గృష్ణునకు మేనల్లుండొ? తాలాంకున | 108 |
చ. | అని యిటు లంద ఱన్నిగతు లాఁడుటకుం బలభద్రుఁ డించుకై | 109 |
ఉ. | వీరలు వెఱ్ఱులై పలుకువింతలు మీరుఁ దలంపనేల దు | 110 |
క. | సుముహూర్తవేళకును భూ | 111 |
ఉ. | అంతకుమున్ సుభద్రను హలాయుధుఁ డట్లు నిరాకరింప నం | 112 |
సీ. | తగటుగిండేదారుతలపాగ మెలచితీ | |
తే. | సకలమృగయావినోదాలసతనుఁ డగుచు | 113 |
క. | తటుకున భవనాంగణమున | 114 |
క. | అమ్మా ముమ్మరమైన భ | 115 |
ఉ. | అయ్యల కాపద ల్గలిగినట్టు వినంబడెనో మఱేమి యిం | |
| దియ్యక వెగ్గలించిరొ సతీమణి నా కెఱింగింపవమ్మ నే | 116 |
క. | చండప్రోద్బలబాహా | 117 |
క. | అని వినయ మెనయ బల్కెటి | 118 |
క. | అన్నా మీయయ్యలకత | 119 |
క. | మును దనకుఁ గూఁతు గలిగిన | 120 |
చ. | మనకు విపక్షుఁడైన గురుమండలభర్త తనూభవుండు ల | 121 |
క. | అందులకు హరియు సాత్యకి | |
| బొందింప నతఁడు పాండవ | 122 |
ఉ. | ఏ నతిదీనతన్ హలి ననేకవిధంబుల వేడఁబోవ స | 123 |
మ. | మును నే నవ్వుల కంచు బల్కుటల కేమో గట్టిగాబట్టి క | 124 |
మ. | పట్టెడుకూటికి న్మొలకు బట్టకు నీడ బరుండ కొంప లే | 125 |
క. | కొడుకు న్నీవును కూడుం | 126 |
మ. | పని బూనం ధనవంతులైన బదివేల్బంధువ్రజంబైన నీ | 127 |
చ. | నను గినియంగ నాడి కురునాయకుఁ డంపిన విప్రయుగ్మముం | |
| బని పతితోడ బల్కియు రయంబున వారలఁ దోడితెం డనిం | 128 |
తే. | సత్యకథనంబు మాని యౌద్ధత్య మూని | 129 |
శా. | చాపల్యాంకుర మార్తికారణము భాషావ్యత్యయప్రాప్తి దు . | 130 |
క. | ఘనులగు పాండవు లిచ్చటి | 131 |
క. | చేటెఱుఁగని పనిజేసియు | 132 |
క. | అని జనని దెలుప తనలో | 134 |
తే. | దండతాడితమౌ మృగేంద్రమ్ము లీలఁ | |
| ఘృతవినిక్షిప్తపావకాకృతిని గెరలి | 134 |
శా. | ఏమేమీ బలభద్రుఁ డిట్లనియెనా! హీనోక్తి మాయయ్యలౌ | 135 |
క. | ధరణీతలముం గ్రుంకిన | 136 |
మ. | బలుఁడే గాదు కృతాంతుఁడైన యెదుటం బ్రాపించినన్ మద్భుజా | 137 |
మ. | భువి నాతోడ నెదిర్చి బాహుబలిమిం బోరాడఁగా నోపు శూ | 138 |
సీ. | మహితరోషాగ్నిధూమముపైని సుడిగొన్న | |
| నడయాడుకొండపై యడరు శృంగము లట్లు | |
గీ. | ధనువు నెక్కించి కనులరౌద్రంబు బెంచి | 139 |
క. | అన్నా తామసి తామసి | 140 |
ఉ. | కౌరవులుం దురాత్మకులు గాపున వారికి వశ్యుఁడైన యీ | 141 |
శా. | ఏలోకంబులయందునైన గలదే యీలాఁటి దుష్కృత్య ము | 142 |
చ. | అనుచు సుభద్ర కూర్మి తనయాగ్రణిచేతులు బట్టి భీతిమై | 143 |
మ. | ధరణీభోగములెల్లఁ బోవిడిచి మాతండ్రు ల్మహారణ్యసం | |
| దరతం గౌరవ మెంతురం చని ప్రమోదం బంది పుట్నింట నీ | 144 |
క. | అమ్మా కోపము వలదని | 145 |
మ. | అనినం గన్నుల బాష్పము ల్దొరుగ మాయన్నా! పతిం బాసియై | 146 |
క. | అని కొంత వంత దీఱఁగ | 147 |
క. | భూపాల యేమి జెప్పుదు | 148 |
మ. | తనయునితో సుభద్ర వెనుదౌలుచు నేఁగుచు నించుకేనియుం | 149 |
తే. | ఎండకన్నును నీడక న్నెఱుఁగకుండ, | |
| ఎండకన్నును నీడక న్నేకమగుచుఁ | 150 |
క. | ఈరీతి నర్ధరాత్రిని | 151 |
గీ. | సతతవంశానువర్తనోన్నతయశునకు | 152 |
చ. | చని చని కాంచె ముందట రసాల, తమాల, విశాల సాల, చం | 153 |
ఉత్సాహ. | రాకుమారశేఖరుం డరణ్యభూమి గాంచె భ | 154 |
క. | ఈరీతి జనగ చనగా | 155 |
చ. | అపు డభిమన్యుఁ డగ్గహనమందున హల్లకతల్లజస్ఫుర | |
| భ్యుపచితకృత్యము ల్గడపియుం జననీమణి తాను గొంత పా | 156 |
చ. | జనకులు నుండు చొప్పెఱుఁగజాలక గాఢతరుప్రకీర్ణకా | 157 |
మ. | విలునమ్ము ల్దనజోడువీరులుగ హృద్వీథి న్మహాధైర్యని | 158 |
మ. | తనయునితో సుభద్ర జవతం గమియింపఁగలేక నుస్సురం | 159 |
క. | చల్లనితోయంబులు తన | 160 |
క. | పవళింపఁజేయు తనయుని | 161 |
మ. | అకటా! దైవనియోగముం గడప శక్యం బౌనె గాకున్న | |
| త్రికపై మోహవిదాహతం బొరలు టింతెగాని తద్భోగ మిం | 162 |
క. | అహహా! యీబలుకోనల | 163 |
తే. | మామ నను జేయు యీయవమానమునకు | 164 |
సీ. | పదములఁ గర్కశోపలము లొత్తినవేళ | |
గీ. | నిట్టి సుకుమారి నెటువలె నెట్టుకొనుచు | 165 |
సీ. | రమణీయమందిరారామసౌఖ్యము మాని | |
| కమనీయతరతూలికాతల్పముల డించి | |
తే. | శారికాపికశుకరవశ్రవణ దొలఁగి | 166 |
మ. | అనుచుం బెక్కువిధంబులం జనని మార్గాయాస మూహించి యం | 167 |
ఉ. | హా విమలాంగి! హాలలన! హా మధురాధరి! హా తలోదరీ! | 168 |
ఉ. | పిన్నతనాననుండి యొకపెన్నిధి గన్న సమున్నతోన్నతిం | 169 |
మ. | మదనాయాసము తెల్ల దెల్పి చెలి నన్ మన్నించుమంచు న్మహా | 170 |
ఉ. | మామకహృత్ప్రభేదియగు మారునకుం గడుమిక్కుటంబులౌ | |
| బ్రేమ ఘటించి నావగలబెం పణఁగించి సుధాధరంబుచే | 171 |
సీ. | చేగొనుమని బండుటాకుల మడుపుల | |
గీ. | యేలరా నన్ను, యీకోప మేలరా య | 172 |
క. | మాకులమున కాద్యుం డగు | 173 |
మ. | అని చింతించిన యంత నతటనె ధైర్యం బుంచి ప్రోద్యద్ధను | 174 |
ఉ. | అంతట ద్వారకానగరమం దభిమన్యసుభద్ర లిట్టు ల | 175 |
తే. | అయ్యయో! మున్ను పతి బాసినప్పుడైన | 176 |
సీ. | నెలఁతవాల్చూపు లేణీదృశంబు లటంచుఁ | |
తే. | తోడెవరులేక పసిబిడ్డతోడ నఱిగె | 177 |
వ. | అని యనేకప్రకారంబుల న్విలపించుచు సద్గుణవతియగు | 178 |
చ. | తగునటనమ్మ మేనఱికధర్మము లుండఁగ లౌకికంబులం | 179 |
మ. | అదిగాక న్మును గూఁతు నిత్తునని సత్యాలాపము ల్కొన్ని మా | 180 |
చ. | అని తనుకర్ణశూలముగ నాడెడి రుక్మిణిసత్యభామలం | 181 |
క. | భూనభము లగ్రసాక్షిగ | 182 |
క. | ఏ భామతోటి సాటిగ | 183 |
చ. | మదనసమానమూర్తి యభిమన్యుఁడె యిల్లిటపల్లుఁడంచు నే | 184 |
క. | దవిలిన బాంధవ్యము విడి | 185 |
క. | అని పలికి బాష్పభరితా | 186 |
ఉ. | అంతిపురంబునందు చెలులందఱు లొక్కట గుంపులై, ప్రలం | |
| క్కంతుసమానుఁ డల్లునకు గాదని లక్ష్మణనామధేయుఁ డ | 187 |
చ. | చెలియలి నిందసేయుట కృశింపుచు నాసతిపట్టితోట ని | 188 |
చ. | ఇది యొకవింతబుట్టె బలుఁ డింతటిదాక సహోదరీసుతున్ | 189 |
చ. | పరమదయాళుఁడైన హరి పాండవపక్షుఁడె గాన సీరి యా | 190 |
చ. | తలఁపగ పాండవేయు లతిధర్మవివర్ధకు అందులో మహా | 191 |
మ. | మతిలో కొండొకనాటనుండి యతిప్రేమ ల్మీర మాలోన మే | 192 |
క. | మాట లిక జల్లుపొల్లులు | |
| యేటితొ నీటితొ త్రాటితొ | 193 |
మ. | అనుచుం గన్నులు మూయు విప్పు తడబాటౌ పాన్పునం బండు లే | 194 |
క. | అంతటిలోపల దను ము | 195 |
ఉ. | పిన్నతనంబునుండి తను బెంచినబ్రేమ జెలంగఁ బల్కె నో | 196 |
ఉ. | అందున నొక్కవింత ముసలాయుధుఁ డాకురురాజుభూతి కా | 197 |
ఉ. | శైశవవేళ గూడిన ప్రశంసలు మాటికి నెన్నుచున్న నా | 198 |
ఉ. | ఉత్తముఁ డన్నివిద్యలఁ బ్రయోజకుఁ డుజ్జ్వలరూపశాలి లో | |
| నత్తకుమారుఁ డంచు హృదయంబున నమ్మిన నన్ను పాపపుం | 199 |
క. | తా నెత్తఱి జనుదెంచునొ | 200 |
సీ. | మదిగుట్టు జెడనీక నిదురింతమని జూడ | |
తే. | నడలుటయెగాని యొకవెఱ్ఱికైన గొంత | 201 |
ఉ. | ఇన్ని వచింపనేల నిక నెన్నియుపాయములైన బన్ని నే | 202 |
క. | మరు నంప చిచ్చఱకు నే | 203 |
క. | సకలోపయుక్తుల న్వా | 204 |
తే. | వాని నెందేని వెదకి తేబూనితేని | 205 |
చ. | ఉపమగ నిట్లు బల్క వినయోక్తుల కాశుక మీయకొన్నదై | 206 |
చ. | చని యొకచో నికుంజసుమశయ్యను నిద్దురజెందు తల్లిచెం | 207 |
గీ. | అంత నొక్కింతతడవు నవ్వింతచిలుక | 208 |
క. | ప్రతిలేని చిలుక యిది భా | 209 |
క. | అని పొంచి పొదలమాటున | |
| క్కున చౌకళించి తనుజా | 210 |
క. | పట్టుబడి జాతిచేష్టల | 211 |
క. | పక్షులవంటి మముం గృప | 212 |
సీ. | సర్వకాలం 'బహింసా పరమో ధర్మ' | |
గీ. | హింస కుభయంబుఁ బరపోషణేచ్ఛ భూత | 213 |
క. | అని వినయ మెనయ బలికెటి | 214 |
క. | నీ పుట్టు మొదలు దెలియక | 215 |
తే. | ప్రేమచే వ్యాసనందన పేరు మోసి | 216 |
చ. | అన విని యాదరోక్తు లిటులాడెడు నయ్యభిమన్యుతో శుకం | 217 |
తే. | ఇంతి యంతంత కుంది లతాంతకుంత | 218 |
క. | బెండంతపనికి నీవొక | 219 |
క. | నరవర నిను మది దలఁచిన | 220 |
సీ. | ఒకవేళ మరుశరాళికి భీతిని వడంకు | |
గీ. | నొక్కవేళను తసమేడ నెక్కి నిక్కు | 221 |
చ. | ఎవరికి దెల్పరా దనుచు నింతి మనోవ్యథచే గలంగు నిం | 222 |
గీ. | అతివ తపియించు విరహాగ్ని కౌషధంబు | 223 |
ఉ. | అంగన నిన్ను చిత్రపటమందు లిఖించు, లిఖించి కోర్కె లు | 224 |
ఉ. | ఇంతి భవద్వియోగదశకే విలపింపఁగ నంతకన్న న | |
| డింతటిలో వరింపఁగలఁ డెల్లి వివాహ మటంచు వార్త వి | 225 |
క. | కౌరవవారము నీశర | 226 |
చ. | అని సకలంబుఁ దేటపడ నాడు శుకంబును జూచి బల్కె నో | 227 |
ఉ. | ఎన్నడు రాణివాసమున నింతి వసించెనొ నాఁటనుండి య | 228 |
మ. | మును నాకున్ శశిరేఖ నిత్తునని రాముం డర్థి సత్యోక్తి మ | 229 |
ఉ. | కావున నింకమీఁదట నఖండబలోన్నతులైన పాండుపు | 230 |
చ. | తను నెడబాసి వచ్చిన మొద ల్మరునంపల కాక, కేకికా | |
| శుని బలురాక తెమ్మెరులు సోక, తదేకవిలోకనైకజృం | 231 |
చ. | కనకగిరీంద్ర మిట్టటులుఁగా చలియించఁగ భూనభంబులం | 232 |
క. | బంగరుచిలుకా నీవలె | 233 |
క. | రివ్వునను యెగసి చని చని | 234 |
క. | ఓయి శుకరాజ వచ్చితి | 235 |
క. | కంటివె మత్ప్రాణేశ్వరు | 236 |
చ. | అనిన శుకంబు బల్కె భవదాజ్ఞను నాతలఁదాల్చి భూరికా | |
| బున సుమశయ్యపై నిదురఁబోయెడి తల్లికడ న్వసించు న | 237 |
క. | కని యానతనై నేనా | 238 |
చ. | నిను మది సంస్మరించుకను నిద్దురలేక తపించు తాళలే | 239 |
మ. | ఇదిగో నేఁడె వివాహలగ్న మనఁగా నేతెంతుఁ గౌరవ్యదు | 240 |
క. | క్రిందటినుండియు దను నా | 241 |
ఉ. | కావున నీవు గోరినటుగా ఫలకాలము సంభవించె న | 242 |
క. | అని సత్క్రమంబుగా పో | |
| గని ముద్దుగొని బ్రియంబున | 243 |
చ. | అట నటవిం ధనుర్గుణమహారవ మభ్రధరాతలంబు లు | 244 |
చ. | పెటపెట పండ్లు గీటి యతిభీమపరాక్రమకంఠకాహళా | 245 |
ఉ. | ఎవ్వఁడ వీవు నిర్భయత నిట్లడవిం బటుక్రూరసత్వముల్ | 246 |
క. | నీమదిని మీఁదెఱుంగ వి | 247 |
క. | తులలేని గర్వమున నొక | 248 |
ఉ. | కావున దైవయత్నమున గల్లెను నేఁడు నరామిషంబు మ | |
| నీవనవాటి దాటి జననిత్తునె నిల్వు మటంచు బల్కినం | 249 |
సీ. | ముఖబహిర్గతకోపశిఖిశిఖాతతు లట్లు | |
తే. | క్రొవ్వి నడయాడు కాటుకకొండపగిది | 250 |
శా. | ఏరా యెవ్వఁడ వీవు మద్భుజబలా౽హీనప్రతాపంబు నిం | 251 |
మ. | అనినం దైత్యుఁ డహంకృతిం గెరలి సైరా! వీనివాగ్ధైర్య మే | 252 |
వ. | అని తలంచి విజృంభించి యభిమన్యుం గాంచి యిట్లనియె. | 253 |
ఉ. | వేళకు కూరలేక పలవించెటివానికి వంటయింటికుం | |
| వ్రాలిన నెవ్వఁడేని సమవర్తిపురిం దనుదానె జేరు నా | 254 |
తే. | నిదురబోయెటిసింగము న్గెదిమినట్టు | 255 |
క. | దనుజుండను పరుషోక్తికిఁ | 256 |
క. | డింభకుడని జూడకు నను | 257 |
చ. | సమరచణుండవై, నిఖిలశక్తులు గల్గినవాఁడవైన స | 258 |
మ. | అనినన్ రోషకషాయితాక్షుఁ డగుచున్ హైడింబు డుద్యద్ధను | 259 |
క. | అంత నృకాంతుఁడు విలయకృ | |
| ద్ధ్వాంతచరు నిశితబాణము | 260 |
మ. | పటునారాచము వింటనెక్కిడి నభోభాగంబు గంపింప ది | 261 |
ఉ. | దానికి భీమనందనుఁడు దల్లడమంది మహాశనీసమం | 262 |
క. | అందున దానవుఁ డలిగి పు | 263 |
మ. | అపు డామార్గణజాలముల్ తృటిని మాయంజేసి సౌభద్రుఁ డ | 264 |
క. | ఈకరణి నొకరి కొకరు చి | 265 |
ఉ. | ఈరసము ల్దొలంగక నహీనగతిం దము దాము బోరు త | |
| శూరులమేన నెత్తురులు జొత్తిలె నత్తఱి కాననంబునన్ | 266 |
క. | కరభుజగళచుబుకములన్ | 267 |
శా. | ఆవీరప్రబలాట్టహాసములు నాయాశింజినీనాదముల్ | 268 |
క. | తనుజుఁడు దనుజుం డీగతి | 269 |
క. | కట్టా యీపసిబిడ్డం | 270 |
క. | ఏలా హలిపై నలిగితి | 271 |
సీ. | తామసం బెవరికి దగదంచు దెలసి మా | |
| కూఁతును రారాజుకొడుకు కీయఁగ వెఱ్ఱి | |
తే. | తెలుప కోపించి యీతఁ డేతెంచు టేమి? | 272 |
క. | బలునియెడ కినుకచే నే | 273 |
చ. | తగుప్రా పెవ్వఱులేక నొక్కరుఁడు కాంతారంబునం దుండఁగా | 274 |
క. | హితు లెవరులేని తఱి ని | 275 |
క. | కనురెప్ప లిడక బెగ్గిలి | 276 |
చ. | అపుడు హిడింబి పార్థతనయప్రకటాహవధైర్యధుర్యదో | 277 |
క. | మును దైవనిర్ణయం బి | 278 |
మ. | దనుజుం డంతటబోక భీకరధనుర్ధ్వానంబు గావించి ది | 279 |
ఉ. | ఏసిన భగ్గుభగ్గున నహీనతరాగ్నికణంబు లొల్క ఘో | 280 |
క. | ధారాళమైన సలిలా | 281 |
ఉ. | అంత ఘటోత్కచుండు వరుణాస్త్రజబాధ లణంచుకొంచు క | 282 |
క. | తమి నభిమన్యుఁడు గరుడా | 283 |
క. | కొన్నింటి జించి పదహతిఁ | 284 |
క. | అది గనుఁగొని హైడింబుం | 285 |
సీ. | ఆశస్త్ర మసురమాయామోహితం బౌట | |
తే. | బెక్కుగతులను ద్రిజగదాభీల మగుచుఁ | 286 |
క. | పొరిపొరి బెబ్బులు లట్టుల | |
| కరి కరియుం గిరి గిరియున్ | 287 |
క. | అంతం దెలదెల వేగుట | 288 |
ఉ. | ఆమహదస్త్ర మెక్కిడుట నర్జునసూనుఁడు జూచి యుగ్రుఁడై | 289 |
క. | ఆబ్రహ్మస్త్రము లిరువురు | 290 |
చ. | ధరణితలంబు దద్దఱిలె తారలు గూలె సభంబు దిద్దిరం | 291 |
ఉ. | ఆసమయంబునన్ మునికులాగ్రణి నారదమౌని యాగమో | 292 |
శా. | ఓహో విక్రమధుర్యులార తగు నుద్యోగంబు బాటిల్లె ని | |
| ర్మోహప్రక్రియ లెందు గానము గదా! మూర్ఖాళిసంభావ్య మీ | 293 |
క. | మీరలు భీమార్జునులకు | 294 |
క. | భవదగ్రజనకుఁడై దగు | 295 |
క. | నీ వర్జునువలన గుణ | 296 |
క. | మీ రన్నదమ్ములై యీ | 297 |
మ. | అనుచు న్వారలవావులు న్వరుస లిట్లన్యోన్యసౌహార్దసం | 298 |
క. | మును దెలిపిన వచనంబుల | |
| య్యన నేల వైచి యాలిం | 299 |
ఉ. | అన్నవు నాకు నీవు దనుజాగ్రణి నే ననుజుండ నయ్యయో | 300 |
క. | అనిన ఘటోత్కచుఁడుం గు | 301 |
క. | మాయన్న దీన నీకు న | 302 |
శా. | తండ్రుల్ కౌరవకైతవప్రబలబాధాబద్ధులై యున్నచో | 303 |
క. | పావనుఁడౌ సురముని మన | 304 |
చ. | అనుచు ఘటోత్కచుండు నెనరాముకొన న్వచియించు నంతఁ ద | |
| ననుచు సుభద్రనుం దెలిసి యాదరవృత్తి పయంటకొంగునం | 305 |
చ. | చెలియల నీమది న్వెతల జింతిలనేలఁ దనూజు లీగతిం | 306 |
చ. | ఇరువుర లింకఁ బోరిన మరేమగునో దలపోయ నెన్నిటన్ | 307 |
క. | అని యిట్టు లూరడిల్లగ | 308 |
మ. | జననీ యెన్నఁడు రానిదాన విటు లాశ్చర్యంబుగా నేఁడు నీ | 309 |
క. | కావున తమ్ముం డితఁడని | 310 |
శా. | అన్నా నీ వడలంగ నేమిటికి దైవాయత్త మిట్లయ్యె ము | |
| రన్నల్దమ్ములుగా నెఱుంగమిని యిట్లన్యాయవైరంబు లా | 311 |
శా. | నీ వి ట్లజ్ఞునిరీతిగా బొగలఁగా నీతమ్ము డత్యంతదుః | 312 |
క. | అని పెక్కువిధము లాసతి | 313 |
క. | కడువేడ్క వార లిద్దఱు | 314 |
చ. | అపుడు ఘటోత్కచుం డనుజు నజ్జననిం దనయాశ్రమంబునం | 315 |
క. | ఓ తల్లి మున్ను వింటిని | 316 |
క. | ఇది యేమి వింతకార్యం | 317 |
చ. | చెలు లిలుబాసి వచ్చుటల శీలముగాదె ముకుందుఁ డీసడిం | 318 |
మ. | అన నిట్టూర్పులు బుచ్చుచుం గనుల బాష్పాసారము ల్దొల్క నా | 319 |
క. | విను మన్నా! మాకత లే | 320 |
సీ. | ఆద్వారవతిలో మదగ్రజుఁ డైనట్టి | |
తే. | సుదతి నాట్నుండి యభిమన్యుసొ మ్మటంచుఁ | 321 |
క. | ఆలోపల కురుపతి యా | 322 |
ఉ. | అందుకు కన్య నిచ్చుటకునై హలి మి న్నఱచేత నొడ్డి న | 323 |
క. | నే యేమి కీ డెఱుంగక | 324 |
క. | ధృతరాష్ట్రసుతుఁడు సముపా | 325 |
క. | ధనవంతుఁడు కురుపతినిం | 326 |
చ. | అతఁ డిలు వెళ్ళగొట్టఁగ మహాటవులం జరియించి కూటికిం | 327 |
క. | అడవుల కారాకులు దిను | |
| కొడుకు న్నీవును గూటికి | 328 |
మ. | అని యిట్లాడినవాక్యముల్ హృదయశల్యప్రాయమై నిల్వలే | 329 |
చ. | నిలయమునుండి వెల్వడియు నేఁటికి నాల్గుదినంబు లాయె నీ | 330 |
క. | అకటా సురసంయమి నై | 331 |
సీ. | ఇక నీసహోదరుం డెవరిప్రా పెఱుఁగక | |
తే. | నీదినంబున కిట్టమే లింతె చాలుఁ | 332 |
క. | అని బాష్పనిష్పతితలో | 333 |
సీ. | మొదల కౌరవుల రాముఁడు మెచ్చె నన్నచో | |
తే. | నంతకంతకు నిశ్వాస మధిక మగుచుఁ | 334 |
క. | ఏమేమీ బలభద్రుఁడు | 335 |
సీ. | మత్కోపదావాగ్నిమహిమ విశ్వంబెల్ల | |
| మత్సత్త్వ మఖిలభూమండలం బాచక్ర | |
గీ. | దేవతిర్యఙ్మనుష్యాదిజీవతతికి | 336 |
క. | తనతనయను గైకొన నా | 337 |
మ. | మనకు న్యాదవకోటికిన్ బెడయు దుర్మంత్రాంగముం జేయు దు | 330 |
శా. | మాతండ్రుల్ బహుళవ్యధ ల్గొని వనీమార్గంబులన్ మెల్గ వీఁ | 331 |
శా. | తల్లీ నీకు ఘటోత్కచుం డనెటి పుత్రగ్రామణిం గల్గ నీ | 340 |
మ. | కొడుకుం గోడలు నిన్ను దోడుకొని యాకుంతీతనూజాతు లుం | 341 |
ఉ. | పౌరులు బాంధవుల్ వినఁగ బల్కినబల్కు లబద్ధ మిప్పు డే | 342 |
క. | అసురేంద్ర కోప మేటికి | 343 |
ఉ. | కౌరవకోటి పాండవు లగాఢబలోన్నతచండబాహువి | 344 |
ఉ. | కావున వారిగర్వ ముడుప న్సదుపాయ మొనర్చి కన్య నేఁ | 345 |
చ. | అది గనుకన్ ముహూర్తసమయంబున కచ్చటి కేఁగు టొప్పు గా | 346 |
మ. | జననీ నీనియమప్రకారమున రోషంబెల్ల బోకార్చి యొం | 347 |
చ. | అనుచు సుభద్ర సమ్మతిలునట్లు వచించి సహోదరుఁడు తా | 348 |
క. | గతకాలవార్త లెన్నుచు | 349 |
ఆశ్వాసాంతము
క. | సురుచిరశరరుహచరణా | 350 |
కవిరాజవిరాజితము. | కరుణాసేచన! కంజవిలోచన! | 351 |
సోష్ఠ్యత్ర్యక్షరకందము
| మాపాభూభామాపా | 352 |
మ. | ఇది శ్రీశ్లేషకుభృచ్ఛిరస్తటకుటీరేచ్ఛానువర్తిప్రధా | 353 |
గద్య
ఇదిశ్రీమచ్ఛేషధరాధర సౌధవీథీవిహరణ చక్షు
ర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్యలక్ష
ణానవద్య విద్యావిలాస శ్రీనివాస గురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
మౌద్గల్య గోత్రపవిత్ర భావనాచార్య
పుత్ర పర్వత్రయకైంకర్యనిధాన
వేకటనృసింహార్యాభిధానప్రణీ
తంబైన తాలాంకనందినీ
పరిణయంను మహా
ప్రబంధంబునందు
చతుర్థాశ్వాసము. 354