జగత్తు - జీవము/వైజ్ఞానిక శబ్దావళి
జగత్తు - జీవము
5. వైజ్ఞానిక శబ్దావళి
అంగారము - Carbon |
అంశము - Degree |
అణువు - Molecule |
అధిక గెలాక్సీక నెబ్యులా - Extra-galactic nebula |
అనావృతము - Unbounded |
అయస్కాంతత్వము - Magnetism |
అవస్థానము - Survival |
ఆమ్లజని - Oxygen |
ఇనుము - Iron |
ఉదజని - Hydrogen |
ఎలక్ట్రాను - Electron |
కాంతి సంవత్సరము - Light year |
కిరణప్రసారము - Radiation |
కేంద్రకము - Nucleus |
కేంద్రము - Center |
కోబాల్టు - Cobalt |
క్లోరిను - Chlorine |
ఖగోళశాస్త్రము - Astronomy |
గతిసూత్రములు - Dynamical laws |
జీవకణము - Living cell |
జీవశక్తి - Vital force |
జీవశాస్త్రము - Biology |
తప్తస్థానము - Boiling point |
తాపక్రమము - Temperature |
తాపక్రమాపకము - Thermometer |
దుగ్దపధము - Milky way |
దూరదర్శిని - Telescope |
ద్రవ్యము - Matter |
ద్రవ్యరాశి - Mass |
నత్రజని - Nitrogen |
నికెలు - Nickel |
నియతము - Finite |
పదార్దవిజ్ఞానము - Physics |
పరమాణుక్రమాంకము - Atomic number |
పరమాణుభారము - Atomic weight |
పరమాణువు - Atom |
పరమశూన్యము - Absolute Zero |
ప్రళయతరంగము - Tidel wave |
ప్రోటాను - Proton |
బోరను - Boron |
భౌతికస్థితులు - Physical conditions |
మూలపదార్ధము - Element |
మూలపదార్ధాలపట్టీ - Table of elements |
రాసాయనిక వ్యవచ్ఛేదము - Chemical analysis |
రాసాయనిక సంయోగము - Chemical synthesis |
రేడియో ధార్మికత - Radio-activity |
లోహము - Metal |
లోహేతరము - Non-metal |
వర్ణపటగ్రాహకము - Spectrograph |
విజ్ఞాని - scientist |
విద్యుదావేశము - Electric charge |
శక్తి - Energy |
శ్వేతవామనతార - White dwarf |
సమశీతోష్ణమండలము - Temperate Zone |
సర్పిల - spiral |
సోడ్యము - Sodium |
హిమయుగము - Ice age |
హిమస్థానము - Melting point of ice |