ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము
శ్రీరామాయనమః
ఛందోదర్పణము
చతుర్థాశ్వాసము
దోషాధికారము
| 1 |
క. | జగమున దోషవివర్జిత | 2 |
దశదోషములు
గీ. | పదియుఁ గీడుఛందోయతిభంగములు వి | 3 |
1. ఛందోభంగము—
క. | ఛందోభంగం బగు గురు | 4 |
2. యతి భంగము—
ఆ. | విమల కమలనేత్ర విశ్వలోకస్తోత్ర | 5 |
3. విసంధికము—
గీ. | అమృత ఉదధిశయన అమర ఈశానుజ | 6 |
4. పునరుక్తము—
గీ. | తొలుతఁ దా నెద్దియైననుబలికి మఱియు | 7 |
గీ. | శబ్దపునరుక్తి యగుఁ గాంతిచంద్రుఁ డని వ | |
| నర్థపునరుక్తి యగుఁ గీర్తి నమృతకిరణుఁ | 8 |
క. | పునరుక్తి దోష మొందదు | 9 |
సీ. | ఈ వెన్నమ్రుచ్చు దా నిల్లిల్లు దప్పక | |
గీ. | దండకావనంబు తాపసు లనఁ బదా | 10 |
5. సంశయము—
| కడఁగి వానిఁ గదియఁగాఁ గదా నేఁడు నీ | 11 |
6. అపక్రమము—
క. | పదమున నాభికమలమున | 12 |
7. వ్యర్థము—
క. | మును దాఁ బలికినమాటకు | 13 |
గీ. | త్యాగి వగుదు నీవు తారంబు వెట్టవు | 14 |
గీ. | ప్రేమ మెఱిఁగి వాఁడు బిగియుచు నున్నాఁడు | 15 |
8. అపార్థము—
క. | కరిచర్మము గైరికశిల | 16 |
9. అపశబ్దము—
ఆ. | కనుఁగొనంగ నాదికవులకావ్యంబుల | |
వ. | అవియెయ్యవియనినం గుసంధి, దుస్సంధి, చుట్టుంబ్రావ, వైరి | 18 |
కుసంధి—
క. | మొదల నికారముపైన | 19 |
దుస్సంధి—
క. | క్షితి స్వరసంధి నకారం | 20 |
చుట్టుబ్రావ—
క. | మొద లాఱు వడ్డి మూఁ డనఁ | |
| డిదె వచ్చెడి నన నెగ్గై | 21 |
వైరివర్గము—
గీ. | తుదలు తెలుఁగుఁ జేసి యదికి పుష్పవిల్లు | 22 |
గీ. | మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండు | 23 |
కాకుదోషము—
క. | పొలుపుగఁ బొగాడదండలు | 24 |
కుఱుచకాకు—
క. | ఎలుఁగుపడ నీవు చెపుమా | 25 |
దుష్ప్రయోగము—
క. | సత్వరము నృపస్యపదం | |
| భూత్వా మెలఁగెడు నన్నఁగ | 26 |
వ. | సంస్కృత విభక్తులయ్యును దెనుఁగునకుఁ జెల్లు | 27 |
క. | నిక్క మగు సుప్రయోగము | 28 |
విరోధములు—
క. | సమయవిరోధమ్మును నా | 29 |
సమయవిరోధము—
క. | సందులఁ గుండలముల్ గుడి | 30 |
ఆగమవిరోధము—
క. | ఎక్కడిధర్మము హింసయ | 31 |
కళావిరోధము—
క. | తాళము పట్టక చదువున్ | 32 |
దేశవిరోధము—
క. | బహుకూపతటాకోదక | 33 |
క. | ఇట్టివి దశదోషము లనఁ | 34 |
క. | పదిదోషంబులఁ దెలిపెడు | 35 |
క. | క్రమమున నిటుచెప్పిన దో | 36 |
క. | సంధిఁ దెలిపెడుచో సూత్రసమ్మతముగఁ | 37 |
షట్సంధులు—
గీ. | పరఁగు దుక్సంధి స్వరసంధి ప్రకృతిభావ | 38 |
తుక్సంధి—
క. | పదమధ్యదీర్ఘలఘువులు | 39 |
గీ. | లలిఁ బదాంతదీర్ఘము వికల్పంబు నొందుఁ | 40 |
స్వరసంధి—
క. | ధర అఇఉఋలు సవర్ణము | 41 |
క. | చెచ్చెర ఇఉఋలు మూఁటికి | 42 |
క. | తగునేఅన మన నయనం | 43 |
గీ. | సరవి నీలాల్గుపదమధ్యసంధులందు | 44 |
క. | గోశబ్దముపై నవఙా | 45 |
క. | రైశిఖరాచ్చున కాయా | 46 |
క. | మొదలియకారము ఇఉఋలు | |
| పొదవు సురేంద్రుఁ డనఁగ నీ | 47 |
గీ. | ఇత్వ ముత్వ మోత్వం బైత్వ మౌత్వ మైదు | 48 |
క. | వశగతి ఋణపద మధికపు | 49 |
క. | ఐలగునేఐ లోఔ | 50 |
గీ. | అత్వమున కోతు వోష్ఠమంత్యమునఁ గదియఁ | 51 |
అఙ్ప్రయోగచతుష్టయము—
క. | అందముగ నీషదర్థము | 52 |
క. | ఇల మర్యాదాదులయం | 53 |
గీ. | ఈషదర్థ మనఁగ నించుక యగుఁ గ్రియా | 54 |
క. | ఈనాల్గిట నుపసర్గయ | 55 |
క. | ప్రతిషేధాకారోత్తర | 56 |
వ్యంజనసంధి—
క. | పొడవగు దిగిభ మజంతము | 57 |
గీ. | షడృతుధర్మభూషిత తరుషండలక్ష్మి | |
| వాగృజుత్వంబు భవదృషిత్వమున కమరె | 58 |
గీ. | ఆదిఙఞణనమల పొల్లు లచ్చు లంట | 59 |
క. | పన్నుగ మకార హల్లగు | 60 |
క. | తమతమవర్ణంబుల ద్వి | 61 |
సీ. | వర్గహల్లుల చేరువను హకారము చతు | |
ఆ. | తానువర్తను లనఁ గకుబ్ హస్తు లనఁగ | |
| చపటహల్లులు మూఁటను జను విభాష | 62 |
గీ. | లలిని దద్వ్యంజనంబుపై లత్వమునకు | 63 |
క. | అనునాసికవర్గ వ్యం | 64 |
గీ. | కచటతపహల్లు పంచవర్గద్వివర్ణ | 65 |
గీ. | కపల ప్రథమయుగ్మ సకారగతులఁ దాన | 66 |
గీ. | తచ్చమత్కృతి తచ్ఛాయ తజ్జలంబు | 67 |
విసర్గసంధి—
క. | కపముఖయుగ్మములు విస | |
| కపట మనఃఖేదము లనఁ | 68 |
గీ. | కపల మొదలిరెం డ్లగు దుర్నిర్గుపరిసంధి | 69 |
క. | పొలుపుగఁజటతాదియుగం | 70 |
క. | అలరు నికారాదివిస | 71 |
క. | మొదలి విసర్గలమీఁదన్ | 72 |
గీ. | అవ్యయాంత విసర్గ వర్గాక్షరముల | 73 |
క. | ప్రకటవిసర్గాదిస్వర | 74 |
క. | కలితేకారాదివిస | 75 |
గీ. | వర్గములఁ దృతీయచతుర్థ వర్ణములును | 76 |
క. | వెలయ నివర్ణాదివిస | 77 |
క. | ధర నవ్యయపు విసర్గకుఁ | 78 |
గీ. | ప్రథమశబ్దాంత దీర్ఘవర్ణములమీదఁ | |
| రేఫయగుఁ దుది నచ్చున్న రేఫయున్నఁ | 79 |
క. | అత్వాంతవిసర్గ యుడుగు | 80 |
క. | తల మగు రేఫాంతవిస | 81 |
గీ. | స్వాదిసంధిలోపలి విసర్గాంతవర్ణ | 82 |
వ. | మఱియు నొక్కవిశేషసంధి. | 83 |
క. | ఉపరిని హల్సంయుతమై | 84 |
మఱి సమాసంబులు—
క. | లలితద్వంద్వబహువ్రీ | |
| నలిఁ గర్మధారయము ని | 85 |
వ. | అందుఁ బూర్వపదార్థ ప్రధానంబవ్యయీభావంబు నుత్తర | 86 |
క. | పెక్కైనను రెండైనను | 87 |
గీ. | వ్యస్తపద మయ్యెనేని సమస్తమైన | 88 |
గీ. | చేయవలయు మాతాపితృసేవ యనఁగ | 89 |
క. | అల సంస్కృతమునఁ బోలెన్ | 90 |
బహువ్రీహి—
క. | ఏవస్తు వెవ్వనికిఁ గల | 91 |
తత్పురుషము—
గీ. | ప్రథమపదమున కెద్ది విభక్తి దాని | 92 |
క. | తగఁ బ్రథమాతత్పురుషం | 93 |
క. | కమలాశ్రితుండు ధనకృ | 94 |
క. | క్షితి నఞ్ తత్పురుషం బగుఁ | 95 |
క. | ద్విగు వగు సంఖ్యాపూర్వక | 96 |
క. | ఏయది సంఖ్యాపూర్వక | 97 |
కర్మధారయము—
క. | ఏమిటి కెయ్యది గుణమై | 98 |
క. | అందముగఁ గర్మధారయ | 99 |
అలుక్సమాసము—
క. | ఏక్రియ యెవ్వనికిం దగు | 100 |
అవ్యయీభావసమాసము—
క. | ఎక్కడ నెయ్యవి లే వవి | 101 |
వ. | మఱియు నుత్తరపదోపమానసమాసం బెట్టి దనిన. | |
గీ. | ఓలిఁబురుషసింహో యని యుగ్గడించు | 102 |
మఱియుఁ గారకశబ్దంబులు—
గీ. | సంస్కృతము తెనుఁ గైనఁ దత్సమపదంబు | 103 |
గీ. | సర్వనామముల్ యుష్మదస్మత్పదంబు | 104 |
సీ. | ఏనన్న నీవన్న నితఁడన్న బ్రథమాఖ్య | |
| పంచమి యగు దీనఁబట్టుండి యందుండి | |
గీ. | జలధియందు లక్ష్మిగలుగుచుండఁగ దన్ని | 105 |
క. | స్త్రీపుంనపుంసకము లన | 106 |
క. | తనరఁగ అఆఇఈ | 107 |
క. | చజలు తవర్గము పబమలు | 108 |
క. | అంతము తెలుఁ గగునెడ నే | |
| భ్యంతరములందు సంధ్యుచి | 109 |
క. | యత్తత్ప్రభృతు లొకటితోఁ | 110 |
మఱి క్రియాపదంబులు—
క. | పరుఁ బలుకు బ్రథమ పురుష మె | 111 |
క. | కారకపదములు తెనుఁగై | 112 |
క. | ద్వివచనము లేదు తెలుఁగున | 113 |
మఱి అవ్యయశబ్దంబులు—
క. | ఇలఁ గారకమట్టుల యు | |
| క్తులు లేకవ్యయశబ్దం | 114 |
గీ. | నెఱయ నవ్యయపదములన్నియు సమాస | 115 |
క. | వృథ యను నవ్యయ మొక్కఁడు | 116 |
క. | కారకజనితక్రియయును | 117 |
మఱి విశేష్యవిశేషణంబులు—
క. | హరి కరుణాకరుఁ డనఁగా | 118 |
మఱి క్రియావిశేషణంబులు—
క. | పగతునితమ్ముని శాశ్వత | |
| జగమునఁ గ్రియావిశేషణ | 119 |
గీ. | శబ్దసిద్ధికొఱకు సంధిసమాసరూ | 120 |
మఱియుం బంచాశద్వర్ణంబులు—
క. | భూమిఁ బదాఱచ్చులు వాఁ | 121 |
క. | తగు హ్రస్వంబులు దీర్ఘము | 122 |
క. | కచటతప వర్గవర్ణము | 123 |
క. | యరలవ లంతస్థలు నాఁ | |
| సొరిది క్షకారముఁ గూడఁగ | 124 |
క. | ళలలకు భేదము లే దను | 125 |
గీ. | రాఁదొలంగి సమస్తాక్షరముల మీఁదఁ | 126 |
క. | వర్ణం బన నక్షర మన | 127 |
క. | ఆదులు వర్గత్రయమును | 128 |
మఱియు షడ్వర్గంబులు—
క. | ఏకాదిషడంతముగన్ | |
| లోకితషడ్వర్గంబులు | 129 |
ఉ. | శ్రీనిధి చక్రవర్తిగురు శేఖర పుణ్యకటాక్ష లబ్ధ సు | 130 |
ఉ. | రాజులు పాడిఁ దప్పక ధరావలయం బఖిలంబు నేలెడిన్ | 131 |
గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవతిక్కనామాత్యతనూభవ సుకవిజనవిధేయ యనంత
యనామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణమునందు వర్జనీయంబు లగు
దశదోషంబులనేర్పఱుచుటయు, నందుదోషరహితంబులై
యాదరణీయంబు లగు పట్లు దేర్చుటయుసంధి
సమాసంబులు పంచాశద్వర్ణంబు
లేర్పఱుచుటయు నన్నది
చతుర్థాశ్వాసము