చెన్నపురీ విలాసము
Chennapuri Velasam చెన్న పురీ విలాసము ప్రౌఢప్రబంధము బ్రహ్మశ్రీ మతుకుమల్లి నృసింహకవి ప్రణీతము. బ్రహ్మశ్రీ మతుకుమల్లి రఘూత్తమరాయశాస్త్రి గారిచే ప్రకటితము. --- 8 అణాలు. --- |
||
పూర్తి విషయసూచిక
మార్చుశ్రీవేణుగోపాలస్సహాయః
పద్ధతి - ప్రకరణ - విషయాదిసూచిక -
ఈ చెన్నపురీవిలాసంబనునభినవప్రబంధంబునందు
స్వరూపపద్ధతియు ♦ పూర్వపద్ధతియు ♦ దక్షిణపద్ధతియు ♦
పశ్చిమపద్ధతియు ♦ నుత్తరపద్ధతియు ♦ నంతరాళపద్ధతియు ♦
నాఱుపద్ధతులును ♦
వాటిలో--బ్రథమంబగు స్వరూపపద్ధతియందు
మంగళప్రకరణంబును ♦ గృతినాయక ప్రకరణంబును ♦
కృతిప్రకరణంబును ♦ సన్నివేశప్రకరణంబును ♦ వీధీప్రకరణంబును ♦
సౌధప్రకరణంబును ♦ మహిమప్రకరణంబును ♦ రప్రకరణంబును ♦
భటప్రకరణంబును ♦----ప్రకరణంబును ♦
విక్రయికాప్రకరణంబును ♦ బుష్పలావికాప్రకరణంబును ♦
కతప్రకరణంబును ♦ ననుపదియుమూడు బ్రకరణంబులును ♦
ద్వితీయంబగు పూర్వపద్ధతియందు
ముద్రప్రకరణంబును ♦ తీరహర్మ్యప్రకరణంబును ♦
కాప్రకరణంబును ♦ సేతుప్రకరణంబును ♦
ధాన్యవాటికాప్రకరణంబును ♦ నౌకాదీపస్తంభప్రకరణంబును ♦
భాప్రకరణంబును ♦ ననునేడుప్రకరణంబులును ♦
తృతీయంబగు దక్షిణపద్ధతియందు
ర్గప్రకరణంబును ♦ సేనాప్రకరణంబును ♦ శతఘ్నికాప్రకరణంబును ♦
డీసు ప్రకరణంబును ♦ మండ్రోలు ప్రకరణంబును ♦
ర్మాస్థాన ప్రకరణంబును ♦ దక్షిణశాఖానగర ప్రకరణంబును ♦
ర్థసారథి ప్రకరణంబును ♦ ననునెనిమిది ప్రకరణంబులును ♦
జతుర్థంబగు పశ్చిమపద్ధతియందు
పశ్చిమశాఖానగర ప్రకరణంబును ♦ పుస్తకసౌధ ప్రకరణంబును ♦
కొల్వుకూటపు బ్రకరణంబును ♦ వినోదసభా ప్రకరణంబును
ననునాలుగు ప్రకరణంబులును ♦
పంచమంబగు నుత్తరపద్ధతియందు
తంత్రీవార్తా ప్రకరణంబును ♦ ధూమశకట ప్రకరణంబును ♦
వైద్యశాలా ప్రకరణంబును ♦ నుత్తరశాఖానగర ప్రకరణంబును ♦
గాత్యాయనీ ప్రకరణంబును ♦ త్యాగరాయ ప్రకరణంబును ♦
ననునాఱుప్రకరణంబులును ♦
షష్ఠంబగు నంతరాళపద్ధతియందు
ముద్రాక్షరశాలాప్రకరణంబును ♦ హూణదేవాలయప్రకరణంబును ♦
బోటోగ్రాభీప్రకరణంబును ♦ ఇలెక్ట్రోగేల్వానిక్షిషన్ ప్రకరణంబును ♦
పెద్దినాయునిపేతవీధి ప్రకరణంబును ♦ సప్తకూప ప్రకరణంబును ♦
పుష్పకూప ప్రకరణంబును ♦ జంబూరాతోట బ్రకరణంబును ♦
ఘూర్జరవీధీ ప్రకరణంబును ♦ టంకశాలా ప్రకరణంబును ♦
మందవెళివీథీ ప్రకరణంబును ♦ సుగంధద్రవ్యపణ్యవీధీ ప్రకరణంబును ♦
పెద్దయంగడవీధీ ప్రకరణంబును ♦ గుజిరీవీధీ ప్రకరణంబును ♦
కోకలవీధీ ప్రకరణంబును ♦ ముత్యాలపేటవీధీ ప్రకరణంబును ♦
కచ్చాలేశ్వర ప్రకరణంబును ♦ పగడాలవీధీ ప్రకరణంబును ♦
డైమిన్సుజైమిన్సులవీధుల ప్రకరణంబును ♦ వేశ్యాప్రకరణంబును ♦
రాక్షసాంగారప్రకరణంబును ♦ కప్పలుపోలిశెట్టివీధీ ప్రకరణంబును ♦
బందీశాలా ప్రకరణంబును ♦ పాఠశాలా ప్రకరణంబును ♦
హూణవాణిజ్యశాలా ప్రకరణంబును ♦ దశావతారప్రకరణంబును ♦
ననునిరువదియారు ప్రకరణంబులునుంగూడి ♦
యరువదినాలుగు ప్రకరణంబులును ♦
--న్నూటముప్పదిరెండు గద్యపద్యంబులును ♦
--వాటిలో పదియుదొమ్మిది శార్దుల విక్రీడితంబులును ♦
--రువదిరెండు మత్తేభవృత్తంబులును ♦
--రువదియైదు నుత్పలమాలలును ♦
--ప్పదియైదు జంపకమాలలును ♦ సీసంబులు పదియేనును ♦
--దంబులు పదియుందొమ్మిదియు ♦
--తంబులు నిరువది యెనిమిదియు ♦
-- -- పదిమూడును ♦ మైయును ♦ స్రగ్విణియు ♦
--లిని ♦ పృథ్వియు ♦ మత్తకోకిలయు ♦ పంచచామరంబును ♦
--జంగప్రయా-తంబునను ♦
--లక్షణవృత్తంబులునొకటొకటియునుంగూడ ♦ నారునుంగలిగి ♦
యెనిమిదినూఱ్లగ్రంథసంఖ్యచే ♦
బరిపూర్ణంబై సకలజగదేకహృద్యంబగు నీప్రబంధం ♦
--బా చంద్రార్కప్రతిష్ఠానిబంధనంబై ♦ బెంపొందుగావుత.
ఇతర మూల ప్రతులు
మార్చుThis work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.