అంకితము.



ఈ నా గ్రంథమును

నాకు విద్యాబుద్ధులం గరపిన మద్గురువర్యులగు

మ.రా. వా. శ్రీ.,

గొడవర్తి. రామదాసుపంతులు,

B.A., గారికి

వినయపూర్వకముగ

సమర్పించుచున్నాను.