దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 22:38, 28 మార్చి 2023 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు

రచయిత బొమ్మ మాత్రమే చివరపేజీలో వుంది. స్కాన్ నాణ్యతలోపం కావున మూల పుస్తకప్రతి కావాలి. epub చేయటానికి పెద్ద సమస్య కాదు.--అర్జున (చర్చ) 23:08, 28 మార్చి 2023 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

సరికొత్త పేజీలో అధ్యాయము ప్రారంభమవుతున్నందున సరిగానేనున్నవి. --అర్జున (చర్చ) 23:09, 28 మార్చి 2023 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

అన్వయించదు. --అర్జున (చర్చ) 23:09, 28 మార్చి 2023 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు

epub తయారీ ఉపకరణం పనిచేయలేదు. మరల ప్రయత్నించాలి. --అర్జున (చర్చ) 23:27, 28 మార్చి 2023 (UTC)Reply

epub బాగానే వుంది. అచ్చుతప్పులు ఇంకొకసారి తనిఖీ చేస్తే, నాణ్యతగల దింపుకొనే పుస్తకం సిద్ధమవుతుంది. అర్జున (చర్చ) 12:57, 29 మార్చి 2023 (UTC)Reply
Return to "హేమలత" page.