చర్చ:సి.నా.రె. శతకం

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు
పద్యాలలో చిన్నచిన్న తప్పులున్నాయి. మరొకసారి తప్పులను సరిదిద్దాలి.--Rajasekhar1961 (చర్చ) 10:05, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply
అన్ని పేజీలు చదివి తప్పులన్నీ సరిచేశాను. దింపుకోలు పుస్తకంగా చేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 13:38, 14 జూన్ 2016 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు
బొమ్మలు చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 06:03, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు
అధ్యాయాలుగా విభజించి; విషయసూచిక తయారుచేశాను.--Rajasekhar1961 (చర్చ) 06:03, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు
అధ్యాయాలలో విభాగాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 10:05, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
పి.డి.ఎఫ్.లో దింపుకొని పరిశీలించాను. అట్టవెనుకబొమ్మ రాలేదు.--Rajasekhar1961 (చర్చ) 13:48, 14 జూన్ 2016 (UTC)Reply

Rajasekhar1961 (చర్చ) 06:02, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

సరిచేశాను. --అర్జున (చర్చ) 04:54, 11 మార్చి 2019 (UTC)Reply
Return to "సి.నా.రె. శతకం" page.