చర్చ:వేదిక:భారతదేశం

తాజా వ్యాఖ్య: వేదిక మూసలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వేదిక మూసలు

మార్చు

అర్జునరావు గారు, వేదికలు తెలుగు వికీసోర్సులో లేవు. ఒకటి ప్రారంభిద్దామని ప్రయత్నించాను. మూసను దిగుమతి చేసుకోవాలి. ఎలానో తెలియదు. దయచేసి సహాయం చేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:04, 12 ఏప్రిల్ 2018 (UTC)Reply

Rajasekhar1961 మన ప్రస్తుత స్థాయికి మొదటిపేజీ సమర్ధ నిర్వహణ చేయలేకపోతున్నాము. అందుకని కొత్త వేదికలు ప్రారంభించడం తేలికే కాని, సమర్ధంగా క్రమ పద్ధతిలో నిర్వహణ కష్టం. ఆంగ్ల వికీలో నిర్వహణ జరగటంలేదని, వేదికలు తొలగించాలనే విషయం పై వోటు జరుగుతున్నది. కావున మీ ప్రతిపాదనపై నీళ్లు చల్లుతున్నందుకు క్షమించండి. ఐనా మీరు చేయాలంటే Special:import కు వెళ్లి కావలసిన మూసకు మూలంగా en అనేదానిని ఎంపిక చేసుకుంటే దిగుమతి చేసుకోవచ్చు. అన్నట్లు మీ సందేహాలకు శీర్షిక చేర్చడం, {{సహాయం కావాలి}} మూస చేరిస్తే ఇతరులు కూడా సహాయం చేయడానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 23:21, 12 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to "వేదిక:భారతదేశం" page.