చర్చ:విజయనగర సామ్రాజ్యం - పీస్, నూనిజ్ యాత్రాకథనాలు
తాజా వ్యాఖ్య: అనువాదం నాణ్యత పరిశీలించి ధృవపరచినవారు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
మెరుగుకు సలహాలు
మార్చు- ఇది రచయిత స్వంత అనువాద రచన. ఇది 16వ శతాబ్దంలో డొమింగో పేస్ రచనకు స్వేచ్ఛా అనువాదం. దయచేసి వికీకరించండి.రాజశేఖర్1961
- ఏషియన్ ఎడుకేషనల్ సర్వీసెస్, న్యూ డిల్లీ వారి పూర్తి ప్రచురణ వివరాలు తెలియచేయండి. వికీసోర్స్ యదాతధంగా నకలు చేయటానికి వుద్దేశించబడినది. ఒక వ్యాసంగానయితే వికీపీడియా నే సరైనదనకుంటాను.--Arjunaraoc (చర్చ) 02:32, 25 మే 2012 (UTC)
- నేను మూలాల వివరాలు చేర్చాను. రూపాన్ని పుస్తకంలాగా రెండుభాగాలుగా మార్చాను. భాస్కరనాయుడు గారి అనువాదం బాగుంది. అయితే ముద్రారాక్షసాలు సరిచేయాలి. పేజీనెంబర్లు తొలగించవచ్చు. పాఠ్యానికి వికీకరణ అవసరం లేదు.వనరులు మరియు తెవికీపేజీకి లింకు ఇస్తేసరి--అర్జున (చర్చ) 02:04, 15 మార్చి 2013 (UTC)
- నేను పేజీనెంబర్లు అచేతనం చేశాను. తెవికీపేజీకి లింకు ఇచ్చాను.--అర్జున (చర్చ) 07:41, 15 మార్చి 2013 (UTC)
అనువాదం
మార్చుఅనువాదం నాణ్యత పరిశీలించి ధృవపరచినవారు
మార్చు- Rajasekhar1961 (చర్చ) 10:53, 15 మార్చి 2013 (UTC)
- <పాల్గొనే వారు పేరు చేర్చండి. సలహాలు చర్చా పేజీలో వ్రాయండి>
కూర్పు సహాయం
మార్చుఅనువాదకుని ముందుమాటలు
మార్చుడొమింగో పీస్ మరియు నికొలీ కోంటి అనె ఇద్దరు విదేశీ యాత్రికులు 16 వ శతాబ్దంలో మొదటి భాగంలో విజయనగరాని కొచ్చి ఇక్కడి రాజ్య పాలనను, ఇక్కడి వింతలు విశేషములను స్వయంగా చూసి గ్రంథస్తం చేసి తమ దేశంలోని తమ రాజుగారికి సమర్పించారు. దాన్ని ఆంగ్లీకరించి ఏషియన్ ఎడుకేషనల్ సర్వీసెస్, న్యూ డిల్లీ వారు ప్రచురించారు అందులోని కొన్ని భాగాలను తెలుగీకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయా గ్రంధాలలోని విషయాలను యధా తదంగా వున్నదున్నట్టు వ్రాయడం జరిగింది. ఇందులో నా స్వంత వివరణ ఎంత మాత్రము లెదు. ప్రతి విషయానికి అసలు గ్రంధంలోని పుట సంఖ్యను కూడ ఇవ్వడం జరిగింది. సరి చూసు కోడానికి అలా పుటల సంఖ్యలను ఇవ్వడం జరిగింది.