చర్చ:మొల్ల రామాయణము

తాజా వ్యాఖ్య: మూలం? టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మూలం?

మార్చు

వాడుకరి:రహ్మానుద్దీన్ గారికి, మీరు చేర్చిన మొల్లరామాయణంలో విషయసూచిక ని విభాగాలుగా చేర్చడంవలన పొరబడి తొలగించుమూస చేర్చాను. ఇవి అధ్యాయాలకి లింకులని తెలిసినతర్వాత ఆ మూస తొలగించి విషయసూచికను సరిచేసి తలకట్టు మూస కూడా చేర్చాను. మీరు ఈ పాఠ్యం మూలం వివరాలు తెలియచేస్తే అందరికి ఉపయోగంగాను మరియు అచ్చు తప్పులు ఎమైనా వుంటే దిద్దడానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 03:46, 22 ఏప్రిల్ 2014 (UTC)Reply

Return to "మొల్ల రామాయణము" page.