చర్చ:ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు

రత్నము అన్న పదం generic పదము. రత్నాలు తొమ్మిది - నవరత్నాలు. అవి 1. ముత్యము (మౌక్తికము) - అన్నమయ్య దీనినే ముత్తెము (వికృతి) అని వాడారు. 2. మాణిక్యము లేదా కెంపు లేదా పద్మరాగము, - అన్నమయ్య దీనినే మాణికము (వికృతి) అని వాడారు. 3. వజ్రము, 4. పగడము లేదా ప్రవాళము, 5. గరుడ పచ్చ లేదా గారుత్మతము లేదా మరకతము, 6. నీలము (ఇంద్రనీలము), 7. గోమేధికము, 8. పుష్యరాగము, 9. వైడూర్యము

Return to "ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు" page.