చర్చ:పలనాటి వీరచరిత్ర
తాజా వ్యాఖ్య: పుస్తక మూలం? టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
పుస్తక మూలం?
మార్చువికీ మిత్రులందరికి, నమస్కారం. నన్నుకూడా మీ బృందంలో సభ్యునిగా చేర్ఛుకొన్నందుకు ధన్యవాదములు. వికీకిఇది నా మొదటి సమర్పణ. నేను దీనిని నా బ్లాగులో పోష్టుచేసాను. వికీలో ఉంటే అందరికీ అందుబాటులోకి వస్తుందనే ఉద్దేశ్యంతో ఇక్కడ పోష్టు చేసాను. వీలున్నంత వరకూ తప్పులన్నీ సవరించాను. ఐనా తప్పులు ఇంకా ఉన్నాయనటం నిస్సందేహం. మరల అన్నిటినీ సరిచేసే ప్రయత్నంలో ఉన్నాను. మీదృష్టికి అటువంటి అచ్చుతప్పులుంటే తప్పక సరి చేయగలరు. లేదా నాకు తెలియచేయగలరు. ధన్యవాదములు. - దేవరకొండ సుబ్రహ్మణ్యం
- ఇలాంటి మంచి రచనల్ని వికీసోర్స్ లో చేరుస్తున్నంకు మీకు మా ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని కొన్ని విభాగాలుగా చేస్తే చదివేవారికి సౌకర్యంగా ఉంటుంది కదా, ఆలోచించండి.Rajasekhar1961 15:24, 28 నవంబరు 2011 (UTC)
- User:Dsubrahmanyam గారికి, దీనికి మూలపుస్తకం వివరాలు, స్కాను లింకు(వీలైతే) తెలపండి. స్కానుతో వుంటేనే నాణ్యత మెరుగవటానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 09:06, 31 ఆగస్టు 2019 (UTC)