చర్చ:నీతి శతకము
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
ఈ శతకాన్ని కూర్చిన అన్వేషి గారికి కృతజ్ఞతలు. గమనించవలసిన విషయాలు
- ఇది తెలుగు వికీ సోర్స్ గనుక శ్లోకాలకు తెలుగు అనువాదాలు ఉంటే చాలా బాగుంటుంది. భగవద్గీతలో లాగా.
- అసలు సంగతే మంటే - సంస్కృత శ్లోకాల సంగతి అలా ఉంచండి. తెలుగు పద్యాలకు కూడా అర్ధం తెలుసుకో గలిగిన వారి సంఖ్య చాలా తక్కువ. నారికేళ పాకం పద్యాలైతే మరీనూ. కనుక శ్లోకాలకూ, పద్యాలకూ అర్ధాలు కూడా చేర్చవలసిన అవుసరం ఉంది.
- ఇది చేయడం చెప్పినంత తేలిక కాదు. కాని ఈ సూచన ఇక్కడ ఉంటే మంచిదని వ్రాస్తున్నాను.
- "సోర్స్" అంటే "యధా తధం". మరి తాత్పర్యాలు వ్రాయ వచ్చునా? ఆలోచించాలి. నా అభిప్రాయం ఈ విషయంలో మినహాయింపు ఉండాలి. తాత్పర్యాన్ని extended source గా పరిగణించ వచ్చును.