చర్చ:నారాయణరావు (నవల)
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుచిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 12:07, 22 నవంబరు 2020 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుసహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
అధ్యాయాల తొలిపేజీలో సంఖ్యలు కొన్నిచొట్ల తెలుగు లిపి మాత్రమే, ఇంకొన్నిచోట్ల బ్రాకెట్లలో ఇండో అరబిక్ లిపి జతచేసి ఇచ్చినారు. సూచిక చర్చలో ప్రామాణీకరించినట్లు ఇండో అరబిక్ లిపి తొలగించాలి--అర్జున (చర్చ) 12:15, 22 నవంబరు 2020 (UTC)
- {{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 05:58, 1 డిసెంబరు 2020 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చువర్తించదు. --అర్జున (చర్చ) 12:15, 22 నవంబరు 2020 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చుసరిగానే వున్నాయి. --అర్జున (చర్చ) 12:16, 22 నవంబరు 2020 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చువర్తించదు. --అర్జున (చర్చ) 12:16, 22 నవంబరు 2020 (UTC)