చర్చ:నాగర సర్వస్వం

తాజా వ్యాఖ్య: కామన్స్ లో తొలగింపు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

కామన్స్ లో తొలగింపు

మార్చు

 Y సహాయం అందించబడింది


ఈ పుస్తకం ఆర్కీవులో universal0 1.0 లైసెన్సులో ఉన్నది. కామన్స్ నుండి దీనిని తొలగించారు. దానిని కంటెస్ట్ చేయవచ్చునా. లేకుంటే తెలుగు వికీసోర్స్ లో లోకల్ అప్లోడ్ చేయవచ్చునేమో చూడండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 04:44, 9 ఏప్రిల్ 2016 (UTC)Reply

అర్జునరావు గారికి, ఈ పుస్తకాన్ని తెలుగు వికీసోర్స్ లో లోకల్ గా అప్లోడు చేయమని విన్నపం. నేను కొంతవరకు టైపింగు చేశాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:22, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply
Rajasekhar1961 మీరే చేయొచ్చుకదా. సమస్యలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 11:25, 20 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జున గారికి, నా పాత సిస్టంను ఫార్మాటింగ్ చేసినప్పుడు ఆ ఫైలు పోయింది. ఇప్పుడేమి చేయాలి.--Rajasekhar1961 (చర్చ) 06:28, 29 ఏప్రిల్ 2016 (UTC)Reply
Rajasekhar1961 గారికి, మరల ఆర్కీవ్ నుండి దింపుకొని స్థానికంగా ఎక్కించండి. --అర్జున (చర్చ) 23:45, 29 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జున గారికి, మీరు సూచించినట్లుగా ఆర్కీవు నుండి మళ్లీ డౌన్లోడు చేసుకొని తెలుగు వికీసోర్సులో అప్లోడ్ చేశాను. ఒకసారి కాపీహక్కుల టాగ్ చూడండి.--Rajasekhar1961 (చర్చ) 09:26, 12 జూన్ 2016 (UTC)Reply
Return to "నాగర సర్వస్వం" page.