చర్చ:తెలుగు నవల
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
Information about this edition | |
---|---|
Edition: | 1st |
Source: | DLI via Archive.org |
Contributor(s): | Arjunaraoc,Nrgullapalli,Rajasekhar1961,శ్రీరామమూర్తి (on 2020-12-20) |
Level of progress: | అచ్చుదిద్దడం పూర్తయింది. |
Notes: | అచ్చుకూర్పు దోషాలు ముఖ్యంగా భాషా సంజ్ఞలు చాలా వున్నాయి. ఎడిటర్ లేకపోవటం వలన కావచ్చు, చాలా చోట్ల వాక్య నిర్మాణం సులభంగాలేదు. స్కాను నాణ్యత అంతబాగాలేదు. గూగుల్ ఒసిఆర్ కొన్ని చోట్ల పదవరుసని నిర్ణయించడంలో తప్పు చేస్తున్నది. వరుస చివరభాగాన్ని పేజీ చివరలో ఇస్తున్నది. |
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుచిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 11:33, 20 డిసెంబరు 2020 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుపదం పేజీ అంతంలో విరుపుకి గురైతే వికీసోర్స్ ప్రధానపేరుబరిలో పదం మధ్యలో ఖాళీ చేరుతుంది. అలా చేరకుండా వుండాలంటే విరుపుచోట - చేర్చాలి.--అర్జున (చర్చ) 11:41, 20 డిసెంబరు 2020 (UTC)
- పుట:TELUGU-NAVALA.pdf/22 వరకు సరిచేశాను.--అర్జున (చర్చ) 07:06, 21 డిసెంబరు 2020 (UTC)
- పుస్తకం పూర్తి చేశాను. --అర్జున (చర్చ) 23:51, 21 డిసెంబరు 2020 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చువర్తించదు.--అర్జున (చర్చ) 11:39, 20 డిసెంబరు 2020 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చువర్తించదు.--అర్జున (చర్చ) 11:39, 20 డిసెంబరు 2020 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చువర్తించదు.--అర్జున (చర్చ) 11:40, 20 డిసెంబరు 2020 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుఅవును. --అర్జున (చర్చ) 23:52, 21 డిసెంబరు 2020 (UTC)