చర్చ:తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము

తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: ఇందుశ్రీ ఉషశ్రీ

ప్రాజెక్టులో పనిచేసిన వాడుకరులు మార్చు

ఈ పుస్తకం కోసం రహ్మానుద్దీన్, ఇందుశ్రీ ఉషశ్రీ, భాస్కరనాయుడు మరియు రాజశేఖర్ లు పనిచేశారు. వారందరికీ ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:20, 23 సెప్టెంబరు 2014 (UTC)Reply

చేయాల్సిన పనులు మార్చు

  • అన్ని పేజీలను ఆమోదించడం.
  • పుస్తకంలోని బొమ్మలను కామన్స్ లో చేర్చి ఆయా పేజీలలో కనిపించేటట్లు లింకులను ఇవ్వాలి.
  • పుస్తక ముఖచిత్రం చేర్చాలి
  • పుస్తకంలోని ముందు మూడు నాలుగు పేజీలు చేర్చాలి.
నాలుగు పేజీలు తప్ప మిగిలిన అన్ని పేజీలను ఆమోదించాను. ఆ నాలుగు పేజీల్లో బొమ్మలు చేర్చాల్సి ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 10:21, 24 సెప్టెంబరు 2014 (UTC)Reply
  • ఈ గ్రంథములో అన్ని బొమ్మలు చేర్చబడ్డాయి. ముందు 4 పేజీలు, ముఖ చిత్రం, మలి చిత్రం కొరకు

పూర్తి పిడిఎఫ్ స్కాన్ అందించినచో సమస్య పరిష్కరించ బడుతుందేమో తెలపండి.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:57, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, పూర్తి స్కాన్ రూపం దస్త్రం:Thittla gnanam.pdf పేజీలో 'ఈ దస్త్రపు కొత్త కూర్పును ఎక్కించండి' అనే లింకు నొక్కి ఎక్కించండి.లైసెన్స్ వివరాలు సరిచేయండి--అర్జున (చర్చ) 22:57, 22 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జున గారికి, విషయసూచిక ను తయారుచేశాను. ఒకసారి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 13:29, 25 మే 2016 (UTC)Reply
Rajasekhar1961 మరియు ఇందుశ్రీ ఉషశ్రీ గార్లకు, నేను తనిఖీ మూస చేర్చుతున్నాను, వాటిప్రకారం తనిఖీ చేయండి. --అర్జున (చర్చ) 21:45, 25 మే 2016 (UTC)Reply
అయితే ముందు చెప్పినట్లు కొత్త స్కాను ఎక్కించిన తరవాత, పేజీలను మార్చి ఆ పై తనిఖీ చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 21:48, 25 మే 2016 (UTC)Reply

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

 Y సహాయం అందించబడింది

చిట్టా చేర్చివారు..అర్జున (చర్చ) 21:45, 25 మే 2016 (UTC)Reply

రహ్మానుద్దీన్, ఇందుశ్రీ ఉషశ్రీ, భాస్కరనాయుడు రాజశేఖర్ గార్లలు దింపుకొనదగిన పుస్తకపు పనులలో సహాయం చేయమని మనవి. --అర్జున (చర్చ) 04:27, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply
{{సహాయం చేయబడింది}}గా మార్చాను. --అర్జున (చర్చ) 03:38, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

end of chapter design to be replaced with {{C|-***-}} as epub rendering in Calibre is failing to show proper extract.--అర్జున (చర్చ) 04:25, 4 సెప్టెంబరు 2019 (UTC)Reply

పని జరిగింది.--అర్జున (చర్చ) 03:35, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

చేర్చబడినవి. నాణ్యత సరిపోతుంది. ఒక బొమ్మ తీరుని మెరుగు చేశాను. --అర్జున (చర్చ) 03:36, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

అర్జునగారు, ఈ బుక్ లో బొమ్మలు ఎవిధంగ వుంచాలో తెలియచేయండి.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:07, 27 సెప్టెంబరు 2019 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

చేయాలి..--అర్జున (చర్చ) 04:18, 4 సెప్టెంబరు 2019 (UTC) ఇందుశ్రీ ఉషశ్రీ గారు సరిచేశారు.వారికి ధన్యవాదాలు. నేను తనిఖీ చేశాను.--అర్జున (చర్చ) 03:37, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

అర్జునరావు గారికి ధన్యవాదములు. తరువాత ఏ బుక్ గుర్చి చేయాలో తెలుపగలరు --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 08:04, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

అన్వయించదు.--అర్జున (చర్చ) 03:37, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

అవును.--అర్జున (చర్చ) 03:37, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply

అర్జున గారికి,ఈ బుక్ ను epub బుక్ గా దింపుకొని పరిశీలించడమైనది.అన్ని విధాలా బాగున్నది. పూర్తి అయిన బుక్ జాబితాలోకి చేర్చవచ్చును --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 11:09, 12 ఫిబ్రవరి 2020 (UTC)Reply

Return to "తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము" page.