చర్చ:చంద్రికా పరిణయము

తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 13:11, 21 జూలై 2020 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

పద్యాలు రూపు దిద్దడం

మార్చు

పద్యాలను {{telugu poem}} వాడి చేస్తేనే నాణ్యత బాగా వుంటుంది. రవిచంద్ర గారు ఇప్పటికే వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారి చర్చాపేజీలో తెలిపి వున్నారు. వారి స్పందన, ఇతరుల స్పందన తెలపండి. --అర్జున (చర్చ) 13:13, 21 జూలై 2020 (UTC)Reply

I tried the template for telugu poem, it didn't work for me. What I got was this


క.

ఇట్టిది యడుగనె తగదీ
పట్టున మీ కెఱుక లేక పలుమాటు మొజల్
వెట్టెదరు గానఁ దెలి పెద
గట్టిగఁ గామినుల నమ్మంగారాదు మదిన్.

(510)
So I gave up. దేవీప్రసాదశాస్త్రి... 2020-07-21T21:09:15‎ దేవీప్రసాదశాస్త్రి
వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారికి, పైన మార్చి రాశాను చూడండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 11:12, 22 జూలై 2020 (UTC)Reply
అర్జునరావుగారికి, ఇప్పుడు పనిచేసింది. ధన్యవాదాలు.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 14:26, 22 జూలై 2020 (UTC)Reply

చాలా పేజీలలో header చేర్చలేదు.Rajasekhar1961 (చర్చ) 14:01, 21 జూలై 2020 (UTC)Reply

Rajasekhar1961 గారు, header అంత ఉపయోగముండదు మన వికీసోర్స్ లో. --అర్జున (చర్చ) 11:13, 22 జూలై 2020 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
Return to "చంద్రికా పరిణయము" page.