చర్చ:గీతాంజలి (? అనువాదం)
తాజా వ్యాఖ్య: తొలగింపు చర్చ టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ అనువాదం ఎవరిది?
మార్చు సహాయం అందించబడింది
పుస్తక ముఖచిత్రం మీద డాక్టర్ భార్గవి అని వున్నది. ఆమె గురించి వివరాలు లేవు. తెలుగు వికీపీడియాలో w:భార్గవి రావు అనే వ్యాసం ఉన్నది. ఇద్దరూ ఒకరేనా.--Rajasekhar1961 (చర్చ) 05:08, 24 ఏప్రిల్ 2018 (UTC)
- Rajasekhar1961 గారికి, కాదు. https://www.thehindu.com/news/cities/Vijayawada/translation-on-gitanjali-hits-stands/article7391100.ece లింకులో భార్గవి ఫొటో వుంది చూడండి.--అర్జున (చర్చ) 03:45, 14 నవంబరు 2018 (UTC)
- చలం అనువదించిన గీతాంజలి లాగా వుంది. (http://sunnitham.blogspot.com/2011/03/ లింకుని బట్టి)--అర్జున (చర్చ) 04:12, 14 నవంబరు 2018 (UTC)
- నెట్లో వెదికితే చలం అనువాదం వేరుగా వుంది. బ్లాగు స్పాటో లో తనిఖీ చేయకుండా చలం బొమ్మ వున్నది వాడారు. --అర్జున (చర్చ) 07:01, 31 ఆగస్టు 2019 (UTC)
- Rajasekhar1961 గారికి. గీతాంజలికి భార్గవి అనువాదం 2015 కావున, User:Anveshi 2007 లో ఎక్కించినది కావున, ఆమెది కాదు. అన్వేషి గారే సమధానం చెప్పాలి.--అర్జున (చర్చ) 07:08, 31 ఆగస్టు 2019 (UTC)
తొలగింపు చర్చ
మార్చువికీసోర్స్:తొలగింపు కొరకు వ్యాసాలు/గీతాంజలి (? అనువాదం) చూడండి. --అర్జున (చర్చ) 06:10, 18 సెప్టెంబరు 2019 (UTC)