చర్చ:గణపతిముని చరిత్ర సంగ్రహం
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
దింపుకోగల పుస్తకంగా చేయడం
మార్చు సహాయం అందించబడింది
ఈ పుస్తకాన్ని దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 04:51, 2 ఏప్రిల్ 2016 (UTC)
- అధ్యాయపు విరుపులు సరిచేయాలి. --అర్జున (చర్చ) 06:45, 6 ఏప్రిల్ 2016 (UTC)
- అధ్యాయపు విరుపులు సరిచేశాను. ఎలాచేయాలో నేర్పిన అర్జునరావు గారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:28, 11 ఏప్రిల్ 2016 (UTC)
- @Rajasekhar1961, నెట్ ద్వారా నేర్చుకోటానికి 40 నిమిషాలు పట్టింది. ముఖాముఖి త్వరగా నేర్చుకోవచ్చు. విరుపులు బాగానే వచ్చాయి. త్వరలో నెలవారీసమావేశాలలో మరియు ఇతరత్రా అందరితో పంచుకోండి. --అర్జున (చర్చ) 16:10, 11 ఏప్రిల్ 2016 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుఅధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుఅన్ని పేజీలు చదివి దోషాలను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 14:47, 2 జూన్ 2016 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చుపుట:GanapathiMuniCharitraSamgraham.djvu/4 నాణ్యత సరిపోదు.--అర్జున (చర్చ) 05:23, 24 ఏప్రిల్ 2016 (UTC) కేవలం ఒక బొమ్మ సరిగా లేనందున దింపుకొనుటకు అడ్డంకి కాదు. --అర్జున (చర్చ) 05:25, 24 ఏప్రిల్ 2016 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చు--అర్జున (చర్చ) 05:20, 24 ఏప్రిల్ 2016 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చువిషయసూచికలో అంశాలు అన్నీ అధ్యాయాలే.
--అర్జున (చర్చ) 05:22, 24 ఏప్రిల్ 2016 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చుదింపుకొని చూశాను. క్రొత్త సమస్యలు ఏవీ కనిపించలేదు.--Rajasekhar1961 (చర్చ) 14:49, 2 జూన్ 2016 (UTC) అర్జున (చర్చ) 04:48, 24 ఏప్రిల్ 2016 (UTC)