చర్చ:కృషీవలుడు

తాజా వ్యాఖ్య: దింపుకోలు తనిఖీ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

దింపుకోగల పుస్తకం చేయడం

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ పుస్తకాన్ని దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 11:46, 2 ఏప్రిల్ 2016 (UTC)Reply

@Rajasekhar1961, పుస్తకంలోవిషయం కనబడలేదు. ప్రధానపేజీలో విషయసూచిక లేదు కనుక. --అర్జున (చర్చ) 06:06, 11 ఏప్రిల్ 2016 (UTC)Reply
కృషీవలుడు/విషయసూచిక తయారుచేశాను. ఒకసారి చూడండి. లోపాలేమైనా ఉన్నాయేమో.--Rajasekhar1961 (చర్చ) 08:04, 11 ఏప్రిల్ 2016 (UTC)Reply

దింపుకోలు తనిఖీ

మార్చు

చిట్టా చేర్చినది..Rajasekhar1961 (చర్చ) 13:19, 27 మే 2016 (UTC)Reply

అధ్యాయాలు చదివి పేజీ లో దోషాలు సవరించటం, రూపం మెరుగు చేయటం చేయాలి

మార్చు

అధ్యాయపు విరుపులు చేయాలి

మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 15:47, 27 మే 2016 (UTC)Reply

బొమ్మలు ఉటంకించిన పేజీలలో చేర్చాలి

మార్చు

బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 13:19, 27 మే 2016 (UTC)Reply

స్కాన్ లో నాణ్యతలేని బొమ్మలకు బదులు నాణ్యతగలవి సంపాదించి చేర్చాలి.

మార్చు

బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 13:19, 27 మే 2016 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
Return to "కృషీవలుడు" page.