చర్చ:కురాన్ భావామృతం

తాజా వ్యాఖ్య: నకలు హక్కుల సమస్య? టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Nrahamthulla

నకలు హక్కుల సమస్య?

మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

పుస్తకం ముందుపేజీలలో సర్వహక్కులు ముద్రణ సంస్థకు చెందుతాయనివుంది. దీనిని వికీసోర్స్ లో వుంచాలంటే వారినుండి CC-BY-SA అనుమతి తెచ్చుకోవాలి.--అర్జున (చర్చ) 03:45, 7 జూన్ 2013 (UTC)Reply

రచయిత:అబుల్ ఇర్ఫాన్ గారి కురాన్ భావామృతం ను వికీసోర్స్ లో ఉంచినందుకు సంతోషం.16.2.2014 న విజయవాడ సమావేశంలో రహ్మానుద్దీన్ గారి కోరిక :మేరకు ఇతర అనువాదకులను సంప్రదించాను.
ఈ క్రింది అనువాదకులు తమ అనువాదాల టెక్స్ట్ సాఫ్ట్ కాపీని ఇవ్వడానికి అంగీకరించారు.
2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్(ఫోన్ః 9000227264 ,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
2010-అబ్దుల్ జలీల్(ఫోన్ః 9948151159),పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.
2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్
2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్
ముందుగా ఫోన్ లో సంప్రదించి డి.టి.పి. టెక్స్ట్ ను అనుమతి పత్రాలను వారినుండి తీసుకోవలసినదిగా మనవి.--Nrahamthulla (చర్చ) 10:02, 20 ఫిబ్రవరి 2014 (UTC)Reply
  • గోల్డెన్ త్రేషోల్డ్ లో వికీపీడియా సమావేశం జరిగినప్పుడే అబుల్ ఇర్ఫాన్ గారు 9441515414 అనుమతి పత్రంపై సంతకం చేసి ఇస్తామన్నారు.సైదాబాదులోని ఆయన ఇంటికి కూడా రహ్మానుద్దీన్ గారు వెళ్ళినట్లు గుర్తు.అలాగే మరో అనువాదకుడు అజీజుర్రహ్మాన్ 9000227264 స్వయంగా వచ్చి ఖురాన్ అనువాదగ్రంధాలను ఆదేరోజు వికీ సభ్యులకు అందజేశాడట.ఫోన్ చేసి పిలిచినా వచ్చి సంతకం చేస్తారు .--Nrahamthulla (చర్చ) 01:34, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply
Nrahamthulla గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. User:రహ్మానుద్దీన్ గారు స్పందించలేదు. కావున మీరు కావలసిన అనుమతిని సంపాదించి ఈమెయిల్ చేయగలరా? అనుమతి చిత్తుప్రతి క్రింద ఇవ్వబడినది. pdfఫైల్ ని ఒక తెరపై ఒక పేజీ మాత్రమే చూపునట్లుగా మార్చి కామన్స్ లో ఎక్కించి ఆ లింకు చిత్తుప్రతిలో చేర్చి మరియ ఇతర అవసరమైన సవరణలు చేర్చి. ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ అధికారి సంతకం తీసుకొని దానిని ఈ మెయిల్ చేయాలి. ఆ అధికారికి కామన్స్ ఖాతా సృష్టించి వాడుకోగలిగితే, ఈ మెయిల్ ప్రతి అవసరం లేకుండా అనుమతి ఇవ్వవచ్చు.
  • మిత్రుడు అబుల్ ఇర్ఫాన్ గారు 7.1.2020 న పరమపదించారు.ఆయన అనుమతితోనే కురాన్ టెక్స్ట్ తీసుకొని అప్పటిలో వికీసోర్స్ లో ఉంచారు. కాబట్టి ఈ గ్రంధాన్ని తొలగించవద్దు.--Nrahamthulla (చర్చ) 08:00, 21 జూన్ 2020 (UTC)Reply
To: permissions-commons@wikimedia.org

I hereby affirm that I represent '''Islamic Resource Center''', the creator and/or sole owner of the exclusive copyright of 
ఖుర్ ఆన్ భావామృతం 
Qur'an Bhavamrutham (Telugu)
(Meaning of the Holy Qur'an)


as shown here: [exact URL of the file uploaded on Wikimedia Commons] and have legal authority in my capacity to release the copyright of that work.

I agree to publish the above-mentioned content under the following free license: Creative Commons Attribution-Share Alike 4.0 International.

I acknowledge that by doing so I grant anyone the right to use the work, even in a commercial product or otherwise, and to modify it according to their needs, provided that they abide by the terms of the license and any other applicable laws.

I am aware that this agreement is not limited to Wikipedia or related sites.

I am aware that the copyright holder always retains ownership of the copyright as well as the right to be attributed in accordance with the license chosen. Modifications others make to the work will not be claimed to have been made by the copyright holder.

I acknowledge that I cannot withdraw this agreement, and that the content may or may not be kept permanently on a Wikimedia project.

[Sender's name]
Appointed representative of Islamic Resource Center, Copyright Owner
[Date]
ఇంకేమైనా సందేహాలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 04:04, 13 సెప్టెంబరు 2019 (UTC)Reply
Nrahamthulla గారికి, మీ స్పందన కొరకు ఎదురుచూస్తున్నాము. --అర్జున (చర్చ) 06:20, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply
నేను అబుల్ ఇర్ఫాన్ గారిని పైన ఇచ్చిన ఫోను ద్వారా సంప్రదించాను. ఆయన సాంకేతిక విషయాలు అంతగా తెలియవని అన్నారు, ఎవరైనా ఆయనను కలిస్తే అవసరమైన సహాయం చేస్తామన్నారు. హైద్రాబాదులోని సభ్యులు ఎవరైనా ఈ సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 06:48, 18 సెప్టెంబరు 2019 (UTC)Reply
హైదరాబాదులో కాస్త పనిచేయగలిగే మిత్రులు అజీజుర్రహ్మాన్ 9000227264,ముజాహిద్9640622076.వీళ్ళతో మాట్లాడిచూడండి.నేనైతే అజీజుర్రహమాన్ గారితో చెప్పాను.ఆయనకూడా తన గ్రంధాల గురించి అడిగారు.--Nrahamthulla (చర్చ) 10:18, 23 సెప్టెంబరు 2019 (UTC)--Nrahamthulla (చర్చ) 10:18, 23 సెప్టెంబరు 2019 (UTC)Reply
{{సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 06:13, 5 అక్టోబరు 2019 (UTC)Reply

త్రైత సిద్ధాంత గ్రంధాలు

మార్చు
  • http://www.thraithashakam.org/Books.html లోని కొన్ని పుస్తకాలను వికీసోర్స్ లో ఉంచేందుకు గ్రంధకర్త అనుమతించారు.ఈ పుస్తకాలన్నీ అనూ ఫాంట్ లో ఉన్నాయి.ఖురాన్ భావామృతాన్ని యూనికోడ్ లోకి మార్చినట్లే వీటినీ వికీపీడియా గ్రంధాలయంలో ఉంచగలరా? శ్రీమతి ఉషశ్రీ గారిని ఫోన్.9133353709,indusriushasri@gmail.com లో సంప్రదించగలరు.--Nrahamthulla (చర్చ) 13:26, 13 మార్చి 2014 (UTC)Reply
  • ప్రబోధానందగారు ఆరోజు సంతకంపెట్టి ఇచ్చారు కదా ఆయన పుస్తకాలు వికీలోకి ఇంకా రాలేదనుకుంటాను.ఏమైనా సమస్య ఉన్నదా?--Nrahamthulla (చర్చ) 10:18, 23 సెప్టెంబరు 2019 (UTC)Reply
Return to "కురాన్ భావామృతం" page.